దుబ్బాక పట్టణంలో కొన్ని సంవత్సరాలుగా నిర్మిస్తున్న హమాలీ సంఘం డబల్ బెడ్ రూమ్ పనులు నత్త నడికన సాగుతున్నాయని పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేపియాలని, తమలో కొందరికి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదని కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని దుబ్బాక పట్టణంలో హమాలీ సంఘం నాయకులు ఎమ్మెల్యే రఘునందన్ రావు గారిని కలిశారు. సానుకూలంగా స్పందించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు త్వరగా పూర్తి చేపిస్తానని హామీ ఇచ్చారు




