ప్రాంతీయం

జన్మదిన సందర్భంగా పదివేల రూపాయలు విరాళం

127 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బి అర్ ఎస్ సీనియర్ నాయకులు మిరాల భాస్కర్ యాదవ్ ఈరోజు తన జన్మదిన సందర్భంగా గోపాలరావు పల్లె గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి 10,000 రూపాయలు అందచేశారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఎంపీడీవో చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ

298 Viewsసిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్తం తంగళ్ళపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో లచ్చాలు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందిఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటియు క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంపిడిఓ కార్మికుల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ […]

ప్రాంతీయం

136 Views-కురుమ సంఘం నూతన -క్యాలెండర్ ఎంపీపీ పడిగెల -మానస ఆవిష్కరించారుత తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ శనివారం ఎంపీపీ పడిగెల మానస ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఏగుర్ల కర్ణాకర్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గజబింకర్ రాజన్న మాజీ సర్పంచ్ అంకారపు రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ , ఏగుర్ల ప్రశాంత,యాద నరేష్, కురుమ సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

గ్రామ శాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

162 Viewsసీఎం సహాయ చెక్కులను అందజేసిన గ్రామ శాఖ అధ్యక్షుడు అనిల్ కుమార్ తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్ గ్రామంలో శనివారం సీఎం సహాయ నిధి,(CMRF)చెక్కులను పంపిణీ చేయడం జరిగిందిగ్రామ శాఖ అధ్యక్షులు రేగుల అనిల్ కుమార్ మరియు ప్రజా ప్రతినిధుల సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో 2,15,000 విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగింది లబ్ధిదారులు.శ్యాగ యాదగిరి =55000మహిమల పటేల్ రెడ్డి=47,500జక్కుల రాజవ్వ=35000శ్యాగ ప్రసాద్ =35000పిట్ల పర్శరాములు =25000రేగుల మమత=17500.ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు , మంత్రి […]

ప్రాంతీయం

బీపీ , షుగర్ కిట్ల పంపిణి చేసిన సర్పంచ్

215 Views  గజ్వెల్ లోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో గల లక్ష్మపూర్ గ్రామ సర్పంచ్ కొల్చేలిమి స్వామి ఆధ్వర్యంలో  షుగర్, బీపీ కిట్ లను గ్రామ ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం నీల,ఆశ వర్కర్ భాగ్య లక్ష్మి, అంగన్వాడి టీచర్ ప్రశాంతి, వార్డ్ నెంబర్ కనకరాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో గౌరినేని నారాయణ రావు కు ఘనంగా శాలువా తో సన్మానం అనంతరం ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేశారు

195 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో శుక్రవారం గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ గా నూతనంగా ఎన్నికైన గౌరనేని నారాయణరావు నర్మాల గ్రామానికి మొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా నర్మాల గ్రామ పంచాయతీ పాలకవర్గం,  బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ తరపున శాలువా తో ఘనంగా సన్మానం చేయడం జరిగింది అనంతరం సీఎం రిలీఫ్ పండ్ ముఖ్యమంత్రిసహాయ నిది చెక్కులు9మంది కి మొత్తం =  2,51,000 రూపాయలు అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది […]

ప్రాంతీయం

రెండవ వార్డ్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

146 Views    గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 2 వ వార్డులో సిసి రోడ్డు పనులను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తో కలిసి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భం వారు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ సారథ్యంలో గజ్వేల్ గణనీయమైన అభివృద్ధి చెందుతుందని,గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ లో దశల వారీగా అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఇప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులు కొనసాగుతున్నాయని […]

ప్రాంతీయం

అదనపు కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఈ పంచాయతీ ఆపరేటర్లు

135 Viewsదౌల్తాబాద్: సిద్దిపేట జిల్లాలోని ఆయా మండలాల్లో ఈ పంచాయతీ వ్యవస్థలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు జిల్లా ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్ర వారం జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ ను కలసి , పూల మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఈ పంచాయతీ అధ్యక్షులు పులుగారి నవీన్ గౌడ్, గౌరవ అధ్యక్షులు మంద లక్ష్మణ్, ఉపాధ్యక్షులు చల్లారం వెంకట్ రాజిరెడ్డి లు మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా ఈ […]

ప్రాంతీయం

సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ

165 Views(సీఎం సహాయనిధి చెక్కుల పంపిణ పార్టీ తంగళ్ళపల్లి టౌన్ అధ్యక్షులు బండి జగన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి CMRF చెక్కులను లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి వారికి అందించడం జరిగింది. ఈకార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు:-గజభింకర్ రాజన్న, MPP :- పడిగెల మానస రాజు, ఉప సర్పంచ్:- పెద్దూరి తిరుపతి, ఫ్యాక్స్ వైస్ చైర్మన్:- ఎగుమామిడి రమణారెడ్డి, తంగళ్ళపల్లి మండల SC సెల్ మహిళా అధ్యక్షురాలు:- సద్ద రోజ, మాజీ సర్పంచ్:- కోడం సంధ్యారాణి, మైనార్టీ నాయకులు:-MD […]

ప్రాంతీయం

రణరంగంగా మారిన సర్వసభ మీటింగ్

130 Viewsతంగళ్ళపల్లి మండల కేంద్రము శుక్రవారం మండల సర్వసభ్య సమావేశంలో నల్ల దుస్తువులు ధరించి ప్లకార్డులతో నిరసన తెలిపిన బిజెపి ఎంపీటీసీ లు రాగుల రాజీ రెడ్డి,బైరినెని రాము,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,శ్రీరాముని ఇనాం భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై పీడీ యాక్ట్ పెట్టాలనీ మండల పరిధిలో అక్రమ వెంచర్ల లు వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న నాయకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి గత సర్వ సభ్య సమావేశంలో అక్రమ వెంచర్ల వేసిన వారిపై […]