-కురుమ సంఘం నూతన -క్యాలెండర్ ఎంపీపీ పడిగెల -మానస ఆవిష్కరించారుత
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ శనివారం ఎంపీపీ పడిగెల మానస ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఏగుర్ల కర్ణాకర్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గజబింకర్ రాజన్న మాజీ సర్పంచ్ అంకారపు రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ , ఏగుర్ల ప్రశాంత,యాద నరేష్, కురుమ సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
