సీఎం సహాయ చెక్కులను అందజేసిన గ్రామ శాఖ అధ్యక్షుడు అనిల్ కుమార్
తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్ గ్రామంలో శనివారం సీఎం సహాయ నిధి,(CMRF)చెక్కులను పంపిణీ చేయడం జరిగిందిగ్రామ శాఖ అధ్యక్షులు రేగుల అనిల్ కుమార్ మరియు ప్రజా ప్రతినిధుల సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో 2,15,000 విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగింది లబ్ధిదారులు.శ్యాగ యాదగిరి =55000మహిమల పటేల్ రెడ్డి=47,500జక్కుల రాజవ్వ=35000శ్యాగ ప్రసాద్ =35000పిట్ల పర్శరాములు =25000రేగుల మమత=17500.ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు , మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులుఈ కార్యక్రమంలో సర్పంచ్ అవినాష్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ రాజేశ్వరరావు, మండల రైతు సెల్ అధ్యక్షులు మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు శ్యాగ దేవేందర్, ఎల్లం యాదవ్, చీకోటి మల్లేశం,డా విజయ్, రామచంద్ర రెడ్డి, కిషన్ రెడ్డి,వర్కల రామచంద్రం, గంగాపురం లచ్చయ్య, సోషల్ మీడియా ఇంచార్జ్ గుర్రం సతీష్ రెడ్డి, బోలవేణి హరీష్, తదితరులు పాల్గొన్నారు.




