Posted onAuthorTelugu News 24/7Comments Off on జన్మదిన సందర్భంగా పదివేల రూపాయలు విరాళం
141 Views
రాజన్న సిరిసిల్ల జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బి అర్ ఎస్ సీనియర్ నాయకులు మిరాల భాస్కర్ యాదవ్ ఈరోజు తన జన్మదిన సందర్భంగా గోపాలరావు పల్లె గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి 10,000 రూపాయలు అందచేశారు.
37 Viewsపారిశుధ్యం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి,జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య మంచిర్యాల జిల్లా ,మార్చి 29, 2026: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధి పనులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. ఆదివారం జిల్లాలోని జైపూర్ మండలం ముదిగుంట గ్రామపంచాయతీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరును అధికారులు, ప్రజా […]
119 Views -మట్టి వినాయకుని తయారుచేసిన విద్యార్థులు. వినాయక చవితి సంబరాలను విద్యార్థులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు వినాయక చవితి సందర్భంగా జరిగే వేడుకలను నిర్వహించారు. స్థానిక చెరువు నుండి బంక మట్టిని తీసుకువచ్చి వినాయకుడి రూపాలను తయారుచేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా . పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు సాంప్రదాయ పద్ధతిలో వినాయక చవితి ఉత్సవాలను ముందస్తుగా నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. […]
131 Viewsతల్లి జ్ఞాపకార్ధంగా వృద్ధాశ్రమంలో నిత్యవసర సరుకుల వితరణ ప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపుర్ గ్రామానికి చెందిన పుట్ట రాజవ్వ అనారోగ్యంతో మరణించగా వారి కుమార్తెలు ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్లో ఉంటున్న వృద్ధులకు దయా హృదయంతో వారి తల్లి జ్ఞాపకార్థంగా బియ్యంతో పాటు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుమార్తెలు లచ్చవ్వ, రామవ్వ, బాలవ్వ, దేవవ్వ, వెంకటమ్మ, సత్తవ్వ, డే కేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. […]