145 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని ఇందుప్రియల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పోతరాజు సత్తవ్వ లచ్చయ్య కుమార్తె మంజుల వివాహానికి ఎమ్మెన్నార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్ట్ డివిజన్ బాధ్యులు చందరాజు, పోతరాజు రవీందర్, తలారి నర్సింలు పుస్తెమట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజవర్గంలోని ఎమ్మెన్నార్ ట్రస్ట్ నిరుపేదలకు అండగా ఉంటుందని తెలిపారు. నియోజవర్గంలో పేదింటి ఆడపిల్లలకు మేనమామగా మద్దుల నాగేశ్వర్ రెడ్డి చేయూతనందిస్తున్నాడని […]
ప్రాంతీయం
బాదిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
126 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో శ్రీరాముల మైసవ్వ మరణించగా సర్పంచ్ అయ్యగారి నర్సింలు శుక్రవారం కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేలు రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భీమయ్య గారి సత్యం, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చంద్రారెడ్డి, వార్డు మెంబర్లు పంజాల బాల్ నర్సగౌడ్, బిక్షపతి, తలారి నర్సింలు, నాయకులు దశరథం, నాగరాజు, కృష్ణ […]
సైబర్ నేరస్తులు పంపించే అనుమానిత లింకులను ఓపెన్ చేసి డబ్బులు పంపించి మోసపోవద్దు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్
127 Viewsసిద్దిపేట జిల్లా కొల్గూర్ గ్రామానికి చెందిన తిగుళ్ల భానుప్రియ, రెండు రోజుల క్రితం ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు బాగా వస్తాయని ఎవరో చెప్పగా ఆన్లైన్లో లింకు వెతకగా లింక్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజీలో గుర్తుతెలియని సైబర్ నేరస్తుడు పంపించిన లింకును ఇంస్టాగ్రామ్ లో ఓపెన్ చేసి అతను పంపించిన ఫోన్ నెంబర్ కు బాధితురాలు రెండు దఫాలుగా గూగుల్ పే ఫోన్ పే ద్వారా ₹ 23,548/- రూపాయలు పంపించింది మరుసటి రోజు […]
రేవంత్ రెడ్డిని కలిసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు జశ్వంత్ రెడ్డి
134 Viewsరేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నేతలు టీపీసీసీ డెలిగేట్ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాదాడి జశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని హైదరాబాదులో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా మాదాడి జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని అన్ని విధాల అండగా ఉంటామని గజ్వేల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా […]
విద్యార్థులకు అభినందన
131 Viewsదౌల్తాబాద్: ఇటీవల భద్రాచలంలో జరిగిన క్రీడా పోటీలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులు 6 ఇంటర్ సొసైటీ లీగ్ లో పాల్గొని 65 కేజీ కేటగిరి రోస్టిలింగ్లో ఐదు రౌండ్లలో గోల్డ్ మెడల్ సాధించిన రామాంజనేయులు, 75 కేజీ కేటగిరిలో బ్రాంచ్ మోడల్ సాధించిన రాహుల్, అలాగే రన్నింగ్ 4×400 మీటర్లలో శ్రీశైలం ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులను జిల్లా బిసి సంక్షేమ అధికారి సరోజ అభినందించారు. మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో మూడు నెలల […]
విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
127 Views దౌల్తాబాద్: మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో నీళ్లు రాక విద్యార్థుల ఇబ్బందులు పడ్డారని పత్రికల్లో వచ్చిన కథనాలకు జిల్లా సంక్షేమ అధికారి సరోజ శుక్రవారం పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నీళ్లు రాకపోవడానికి గల కారణాలను విద్యార్థులు, అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. విద్యార్థులు బయటకు వెళ్లకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లింగరాజుపల్లి సర్పంచ్ కేత కనకరాజు, ఏఈ శరత్, ఇన్చార్జి ప్రిన్సిపల్ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. […]
గౌడ సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
123 Viewsదళిత బహుజన విప్లవ వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించడానికి ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావు గారికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గజ్వేల్ గౌడ సంఘం అధ్యక్షులు లింగంగారి రాజా గౌడ్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం […]
పోలీస్ కిష్టయ్య వర్ధంతి అధికారికంగా నిర్వహించాలి…
129 Views ముస్తాబాద్ డిసెంబర్ 01, మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి వేడుకలు సంస్కరణ సభ పోస్టర్లు ఆవిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కిష్టయ్య వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ మండల శాఖ ఆధ్వర్యంలో మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి పురస్కరించుకొని మాత్మ జ్యోతిబాపూలే విగ్రహం వద్ద పోలీస్ […]
సిరిసిల్ల పట్టణంలో మహిళా కమిటీ …
121 Viewsముస్తాబాద్ డిసెంబర్ 01 బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల పట్టణ మహిళ కమిటీని ప్రకటించారు. ఇందులో పట్టణ అధ్యక్షురలుగా బుస్సపురం అనూజ, ఉపాధ్యక్షులుగా మోతే రమ్య , దందుగు తేజ, ప్రధాన కార్యద్శులుగా కొలపురి అవనిక, పంగ అక్షిత, అధికార ప్రతినిదిగా పోతురి శ్రీ అంకిత, గౌరీ దీక్ష, కార్యదర్శులుగా కమట సౌమ్య, బత్తుల అక్షర, దండుగ అంజలి, బంటు వర్షలు ఉన్నారు. అనంతరం […]
బంధనకల్ గ్రామంలో రెడ్డి నూతన కార్యవర్గ సమావేశం…
141 Viewsముస్తాబాద్ డిసెంబర్ 01 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామంలో నూతన కార్యవర్గ సమావేశం రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేశారు. గురువారం రోజున రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్ లో సమావేశాన్ని ఏర్పాటుచేసిన అనంతరం చల్లదేవరెడ్డి అధ్యక్షుడిగా, కస్తూరి శ్రీనివాసరెడ్డి ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శి సంతోష్ రెడ్డి, క్యాషియర్ చిన్న దేవ రెడ్డి, కోశాధికారిగా పాతూరి నారాయణరెడ్డి, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు, కుల బాంధవులు […]










