ప్రాంతీయం

బాదిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

127 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో శ్రీరాముల మైసవ్వ మరణించగా సర్పంచ్ అయ్యగారి నర్సింలు శుక్రవారం కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేలు రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భీమయ్య గారి సత్యం, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చంద్రారెడ్డి, వార్డు మెంబర్లు పంజాల బాల్ నర్సగౌడ్, బిక్షపతి, తలారి నర్సింలు, నాయకులు దశరథం, నాగరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found