ప్రాంతీయం

గౌడ సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

101 Views

దళిత బహుజన విప్లవ వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించడానికి ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావు గారికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గజ్వేల్ గౌడ సంఘం అధ్యక్షులు లింగంగారి రాజా గౌడ్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్మవహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా తెలంగాణ గౌడ సమనవ్యయా కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంబటి బాలచందర్ గారు ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రులకు గజ్వేల్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ గారు ,గజ్వేల్ జడ్పీటీసీ పంగ మల్లేశం గారు మున్సిపల్ వైస్ చైర్మన్ జకిరుద్దీన్ గారు,వైస్ ఎంపీపీ కృష్ణ గౌడ్ గారు,కౌన్సిలర్ శ్రీధర్ గారు,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బెండ మధు గారు, కళ్యాణ్ కార్ నర్సింగరావు ,పంజాల గణేష్ గౌడ్ ,పంజాల రాజమల్ల గౌడ్, A మల్లేశం గౌడ్ గారు ,జంగం బలరాం గౌడ్, S అశోక్ గౌడ్ ,పుర్ర రాజా గౌడ్ ,J లింగ గౌడ్ ,నక్క రేగొండ గౌడ్ ,జంగం వెంకట్ గౌడ్ ,ఆప్కారి సుధాకర్ గౌడ్ ,కానుగంటి సత్యనారాయణ గౌడ్ ,నర్రా రేగొండగౌడ్, L స్వామి గౌడ్ ,A మల్లేశం గౌడ్ ,నక్క రమేష్ గౌడ్ ,బబ్బెర్ చంద్ర గౌడ్ ,బొజ్జ నరస గౌడ్ ,TGKVS తొగుట మండల అధ్యక్షులు కీసర నరేష్ గౌడ్, సాధుపల్లి వినయ్ గౌడ్ ,తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Gangolla Sreenivas gajwel