155 Views ముస్తాబాద్ వెంకటరెడ్డి ఫిబ్రవరి1, గ్రామంలో ఎవరైనా బాధితులు ఆన్లైన్ మోసాలు జరిగిన 72 గంటల్లోపు వెంటనే 1930 నెంబర్ కి ఫోన్ చేసి వారి సమస్య గురించి పిర్యాదు తెలియజేయాలన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఏటీఎం కార్డు యూస్ చేసే విధానంలో జగ్రత్తలు తిసుకోవాలని, ఆధార్ కార్డు తంబ్ విత్డ్రాయిల్ విషయంలో చాల జాగ్రత్తతో వ్యవహరించాలని హరీష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాశోల్ల పద్మ దుర్గాప్రసాద్, పంచాయతీ కార్యదర్శి సిద్దుల శ్రీనివాస్, గ్రామపంచాయతీ […]
ప్రాంతీయం
నూతన సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డికి ఘనంగా సన్మానం…
342 Viewsముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 1, ముస్తాబాద్ మండల నూతనంగా ఎన్నికైన సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఓయూ బోర్డ్ మెంబర్ SVS ప్రకాష్ ఈకార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ పల్లె గ్రామశాఖ అధ్యక్షుడు జెగ్గ నరేష్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
నూతనంగా మనఊరి-మనబడి ప్రారంభించిన ఎంపీపీ జనగామ శరత్ రావు…
161 Viewsముస్తాబాద్ జనవరి 1, నామాపూర్ గ్రామం ప్రాథమిక పాఠశాలలో మన ఊరు – మన బడి” కార్యక్రమాన్ని ప్రారంభించిన మండల ప్రజా ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ జనగామ శరత్ రావు ఈకార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య ,సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సర్పంచ్ విజయ,BRS నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు […]
మన ఊరు – మన బడి”నూతన ప్రారంభోత్సవం…
266 Views ముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఫిబ్రవరి1, ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మన ఊరు – మన బడి సర్పంచ్ కల్వకుంట్ల వనజ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఎంపీడీవో రమాదేవి, మండల నోడల్ అధికారి విఠల్ నాయక్, ఉప సర్పంచ్ నరాయనోజు సంధ్య, […]
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన-ఊరు మనబడి ప్రారంభోత్సవం…
156 Viewsముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ఫిబ్రవరి 1, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృడసంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా గంభీరావుపేట్ లో నిర్మించిన KG to PG క్యాంపస్ ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఆరు ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈక్యాంపస్ లో ఆధునిక తరగతి గదులు, డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, నైపుణ్యాభివృద్ధి […]
రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీతకు సన్మానం
140 Views జగదేవపూర్ గ్రామానికి చెందిన ముదిరాజు సంఘం మండల అధ్యక్షులు రాగుల రాజు ముదిరాజ్ కు ఇటీవల బీసీ రత్న రాష్ట్ర అవార్డు రావడం జరిగింది విషయం తెలుసుకున్న జగదేవపూర్ మండలంలోని 1989 ఎస్ఎస్సి బ్యాచ్ కి చెందిన స్నేహితుల బృందం బుధవారం ఎల్లమ్మ దేవాలయం ఎదుట రాష్ట్ర అవార్డు గ్రహీత రాగుల రాజు ముదిరాజ్ కు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి అవకాశాలు మరిన్ని అందుపుచ్చుకోవాలని భవిష్యత్తులో బీసీలకు […]
మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా
134 Viewsతంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో గల ప్రైమరీ పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం లో భాగంగా పలు కార్యక్రమాలను ప్రారంభించిన మండల ప్రజా ప్రతినిధులు అధికారులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా 14 లక్షలు వరకు వెచ్చించి కొత్త కొత్త నిర్మాణాలను చేపడుతున్న సీఎం కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మన రాష్ట్రానికి సీఎం గ కెసిఆర్ ఉండడం చాలా మనం […]
భాషా పండితులు వినతి పత్రం అందజేత
243 Viewsదౌల్తాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులలో భాషా పండితులకు, పిఈటిలకు అవకాశం ఇవ్వనందున రాష్ట్ర పండిత జెఎసి పిలుపుమేరకు బుధవారం మండల పరిధిలోని ముబారస్ పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భాషా పండితులు పర్షరాములు, జరినా సుల్తానా లు ప్రధానోపాధ్యాయునికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 22 సంవత్సరాలుగా ఎలాంటి ప్రమోషన్లకు నోచుకోలేదని విద్యా హక్కు చట్టం ప్రకారం ఉన్నత పాఠశాలలో […]
దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి తోనే సాధ్యం
157 Viewsదుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తోనే సాధ్యమని మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు పూజిత వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం లోని ప్రతి గ్రామ పంచాయతీకి జాతీయ ఉపాధి పథకం కింద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహకారంతో జిల్లాను అగ్ర గామిగా నిలబెడుతున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సహకారంతో ప్రతి గ్రామపంచాయతీకి 10 లక్షల రూపాయలు […]
స్టోరీ టెల్లింగ్ కాంపిటేషనులో… ప్రతిభ చాటిన బంధనకల్ (zphs) జిల్లాస్థాయిలో ద్వితీయ స్థానం…
190 Views ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 31 English Language Teachers Association , తెలంగాణ వారు జిల్లా స్థాయిలో నిర్వహించిన స్టోరీ టెల్లింగ్ కంపీటేషన్ లో ZPHS బంధనకల్ పాఠశాలకు చెందిన విద్యార్థిని పాతూరి ప్రణవి జిల్లా స్థాయిలో ద్వితీయ స్తానం సాధించి ఈనెల13,వ తేదీన రాష్ట్ర స్థాయిలో జరగబోయే పోటీలో పాల్గొంటుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. రవి తెలిపారు…ఇంగ్లీష్ గైడ్ టీచర్ ఐలా బాలకిషన్ ను అబినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ,SMC […]










