ముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఫిబ్రవరి1, ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మన ఊరు – మన బడి సర్పంచ్ కల్వకుంట్ల వనజ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఎంపీడీవో రమాదేవి, మండల నోడల్ అధికారి విఠల్ నాయక్, ఉప సర్పంచ్ నరాయనోజు సంధ్య, కార్యదర్శి గీత ,బిఆర్ ఎస్ మండల ఉపాధ్యక్షుడు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు, గ్రామశాఖ అధ్యక్షుడు సతీష్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాపురెడ్డి, ఉపాధ్యాయులు లక్ష్మణ్ గౌడ్, హసీన ,బిఆర్ పి పరశురాములు, కోకిల, గిరీష, అంగన్ వాడి భాగ్యలక్మి , లత , ఎస్ఎంసి చైర్మన్ లావణ్య , గ్రామ పెద్దలు లింగారెడ్డి, గ్రామవార్డు మెంబర్లు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
