ప్రాంతీయం

మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా

109 Views

తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో గల ప్రైమరీ పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం లో భాగంగా పలు కార్యక్రమాలను ప్రారంభించిన మండల ప్రజా ప్రతినిధులు అధికారులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా 14 లక్షలు వరకు వెచ్చించి కొత్త కొత్త నిర్మాణాలను చేపడుతున్న సీఎం కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మన రాష్ట్రానికి సీఎం గ కెసిఆర్ ఉండడం చాలా మనం చేసుకున్న అదృష్టం అన్నారు, సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు మా ప్రజా ప్రతినిధుల తరఫున ఈ గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పూర్మనీ మంజుల లింగారెడ్డి, ఎంపీపీ పడిగెల మానస రాజు,ఎంపీటీసీ సిలివేరి ప్రశున్న నర్సయ్య, ఎంపీడీఓ లాచ్చాలు,పాక్స్ వైస్ చైర్మన్ రమణారెడ్డి,పాఠశాల ఉపాద్యాయులు పాల్గొన్నారు .

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *