ముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 1, ముస్తాబాద్ మండల నూతనంగా ఎన్నికైన సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఓయూ బోర్డ్ మెంబర్ SVS ప్రకాష్ ఈ
కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ పల్లె గ్రామశాఖ అధ్యక్షుడు జెగ్గ నరేష్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.




