150 Views
ముస్తాబాద్ వెంకటరెడ్డి ఫిబ్రవరి1, గ్రామంలో ఎవరైనా బాధితులు ఆన్లైన్ మోసాలు జరిగిన 72 గంటల్లోపు వెంటనే 1930 నెంబర్ కి ఫోన్ చేసి వారి సమస్య గురించి పిర్యాదు తెలియజేయాలన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఏటీఎం కార్డు యూస్ చేసే విధానంలో జగ్రత్తలు తిసుకోవాలని, ఆధార్ కార్డు తంబ్ విత్డ్రాయిల్ విషయంలో చాల జాగ్రత్తతో వ్యవహరించాలని హరీష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాశోల్ల పద్మ దుర్గాప్రసాద్, పంచాయతీ కార్యదర్శి సిద్దుల శ్రీనివాస్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు

పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found