ముస్తాబాద్ జనవరి 1, నామాపూర్ గ్రామం ప్రాథమిక పాఠశాలలో మన ఊరు – మన బడి” కార్యక్రమాన్ని ప్రారంభించిన మండల ప్రజా ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ జనగామ శరత్ రావు ఈకార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య ,సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సర్పంచ్ విజయ,BRS నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామస్థులు పాల్గొన్నారు.
