13 Viewsతెలంగాణ, మే 14, తెలుగు న్యూస్ 24/7 తెలంగాణలో 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు..14, 15, 16 తేదీల్లో ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్.ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల,జగిత్యాల,నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ 9100622768
ప్రాంతీయం
సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం..
19 Viewsసిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం..! సిరిసిల్ల, మే 14, తెలుగు న్యూస్ 24/7 ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్షం కొంత.. కారు డ్రైవర్ నిర్లక్షం పూర్తిగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్న రెండు సీసీ కెమెరాల ఫుటేజీలు బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లిన కారు గంభీరావుపేట మండలం రాజరాజేశ్వర రావు కాలనీలోని గజసింగారం స్టేజి వద్దప్రమాదం ప్రమాదంలో లక్ష్మి(35) అనే మహిళ మృతి చెందగా,మరో మహిళ,ఓ బాలుడు గాయాలపాలవ్వగా,చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్థానికులు. […]
గొల్లపల్లి లో ఓపెన్ జిమ్ ప్రారంభించిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్
94 Views ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ కేటీఆర్ సహకారంతో 4లక్షల రూపాయల నిధులతో ఓపెన్ జిమ్ ఏర్పాటు TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ పాలకవర్గంతో కలిసి ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మాజీమంత్రి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో నాలుగు లక్షల రూపాయల నిధులతో ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని […]
భద్రత నిర్వహణ వ్యవస్థల మెరుగుదలపై సమావేశం
36 Views భద్రత నిర్వహణ వ్యవస్థల మెరుగుదలపై సమావేశం – సీపీ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ సిద్దిపేట్, మే 11, తెలుగు న్యూస్ 24/7 నగరంలోని లాడ్జీలు, రిసార్ట్స్, హోటల్స్ మరియు ఫాంహౌస్ యాజమాన్యాలు, మేనేజర్లతో పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐ పీ ఎస్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి పలు కీలక సూచనలు చేశారు.సీపీ మాట్లాడుతూ యాజమాన్యాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి హోటల్, లాడ్జి, […]
తెలంగాణ జన సమితి ప్లీనరీ జయప్రదం చేయండి..
19 Viewsతెలంగాణ జన సమితి ప్లీనరీ జయప్రదం చేయండి.. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు నీరుడి స్వామి.. గజ్వేల్, మే 11, తెలుగు న్యూస్ 24/7 తెలంగాణ జన సమితి రాష్ట్ర 4 ప్లీనరీ ఈ నెల 12వ తేదీన హైదరాబాదులో జలవిహార్ లో జరుగుతుంది అని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు నీరుడు స్వామి, మాట్లాడుతూ తెలంగాణ జన సమితి పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆ పార్టీ […]
పెద్దపెల్లిలో మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన సదస్సు
12 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపెల్లిలో మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన సదస్సు. వేధింపులు, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎస్ఐ లావణ్య రామగుండం సీపీ ఆదేశాల మేరకు పెద్దపెల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో పెద్దపెల్లి జాగృతి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మహిళల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఇన్చార్జ్ ఎస్ఐ లావణ్య పాల్గొని మహిళల భద్రత, బాలల రక్షణ,ఆన్లైన్ మోసాలు మరియు యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు.మహిళల […]
బెల్లంపల్లి మండలం లో కాంగ్రెస్ పార్టీ ని ఇంకా బలోపేతం చేస్తాను, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గం రాజయ్య
26 Viewsబెల్లంపల్లి మండలం లో కాంగ్రెస్ పార్టీ ని ఇంకా బలోపేతం చేస్తాను, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గం రాజయ్య. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం రూరల్ లో కాంగ్రెస్ పార్టీ ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తానని నూతన కాంగ్రెస్ మండలం అధ్యక్షులు దుర్గం రాజయ్య అన్నారు. ఈ సందర్బంగా ఆయన తన నివాసం లో మీడియా తో మాట్లాడారు. తన రాజకీయ నేపధ్యాన్ని గుర్తించి నాకు బెల్లంపల్లి రూరల్ మండల అధ్యక్ష పదవి […]
బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలి
12 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలి* *నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* *ఖురేషి (స్లాటర్ హౌస్ నిర్వాహకులు)లతో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సమావేశం* బక్రీద్ పండుగ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ,అక్రమ పశువుల రవాణా నియంత్రణ,ప్రభుత్వ నిబంధనల అమలుపై ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఖురేషి (స్లాటర్ హౌస్ నిర్వాహకులు)లతో రామగుండం పోలీస్ కమిషనర్ […]
ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మెన్ గా గుండారపు కృష్ణారెడ్డి బాధ్యతల స్వీకరణ
104 Views పీఏసీఎస్ చైర్మెన్ గా గుండారపు కృష్ణారెడ్డి బాధ్యతల స్వీకరణ TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మెన్ గా గుండారపు కృష్ణారెడ్డి తిరిగి పదవి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రభుత్వం పాలనాధికారులను నామినేటెడ్ పాలకవర్గాలను నియమించడం సరికాదని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో,గతంలో ప్రభుత్వం జారీ చేసిన 597 జీవోను ప్రభుత్వమే ఉపసంహరించుకోవడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలు రాష్ట్రంలో […]










