ప్రాంతీయం

మర్కుక్ రైతు వేదికలో సబ్సిడీపై PRG-176 రకం కంది విత్తనాల పంపిణీ

45 Views

మర్కుక్ రైతు వేదికలో సబ్సిడీపై PRG-176 రకం కంది విత్తనాల పంపిణీ..

సిద్దిపేట్ జిల్లా,మర్కుక్, ఆగస్టు 14, తెలుగు న్యూస్ 24/7

రైతులకు సమాచారం మర్కుక్ రైతు వేదికలో సబ్సిడీపై PRG-176 రకం కంది విత్తనాల పంపిణీ,మర్కుక్ రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి రాము ఆధ్వర్యంలో రైతులకు PRG-176 రకం కంది విత్తనాలను సబ్సిడీపై పంపిణీ జరుగుతుంది.4 కిలోల విత్తనాల ప్యాకెట్ ధర రూ.400/- గా నిర్ణయించబడింది. కంది సాగు చేయదలచిన రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని అవసరమైన కంది విత్తనాలను రైతు వేదిక నుంచి తీసుకెళ్లాలని మండల అధికారి రాము తెలిపారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *