30 Viewsట్విన్నింగ్ స్కూల్ విజిట్‌తో విద్యలో కొత్త దిశగా అడుగులు – మండల విద్యాధికారి వెంకటరాములు.. మర్కుక్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 మర్కుక్ మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అంగడి కిష్టాపూర్ పాఠశాల విద్యార్థులు అతిథి గా మర్కుక్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్ ఆతిథ్య పాఠశాలుగా ట్విన్నింగ్ స్కూల్ కార్యక్రమంలో భాగంగా గురువారం సందర్శించి అక్కడి విద్యా విధానాలు, బోధన పద్ధతులు, పాఠశాల నిర్వహణ గురించి […]
ప్రాంతీయం
సేవా ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ గౌడ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఐ దామోదర్.
120 Viewsసేవా ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ గౌడ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఐ దామోదర్. కీర్తి శేషులు తాండా మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం చలివేంద్రం పప్రారంభం మర్కుక్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం సామాజిక కార్యకర్త, సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాండ బాలకృష్ణ గౌడ్, ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎస్ ఐ దామోదర్, ఫ్లాష్ ఫ్రేమ్ బృందం తో రిబ్బన్ కట్ చేసి […]
వర్మీ కంపోస్టు తేనెటీగల పెంపకం ఆగ్రో ఫారెస్ట్రీ పంటలపై అవగాహన-రైన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ పథకం కింద రైతులకి శిక్షణ కార్యక్రమం.
142 Viewsరైన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ పథకం కింద రైతులకి శిక్షణ కార్యక్రమం. మర్కుక్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 మర్కుక్ లో రైన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ పథకం కింద రైతులకి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో వర్మీ కంపోస్టు తేనెటీగల పెంపకం ఆగ్రో ఫారెస్ట్రీ పంటలపై అవగాహన కల్పించడం జరిగింది. రైతులు ఈ కార్యక్రమం పై సంతృప్తి వ్యక్తం చేస్తూ సూచించిన పద్ధతులు అమలు చేయడానికి ఆసక్తి చూపించడం జరిగింది. […]
అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమం..
19 Viewsసిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం, అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమం సిద్దిపేట్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా గురువారం సిద్దిపేట మోడ్రన్ బస్ స్టాండ్ వద్ద వాహనదారులకు ప్రయాణికులకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్.ఐ గోపాల్ రెడ్డి, ఎస్.ఐ ఉమేష్ మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]
పూసల సంఘం జిల్లా కోశాధికారిగా పసునూటి ఆంజనేయులు నియామకం
62 Viewsపూసల సంఘం జిల్లా కోశాధికారిగా పసునూటి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మంచిర్యాల జిల్లా పూసల సంఘం జిల్లా కమిటీ నియామకాలు 25.03. 2026 రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది. పూసల సంఘం జిల్లా అధ్యక్షునిగా సేనీ తిరుపతి, ఉపాధ్యక్షులుగా పెట్టం సారయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సేనీ రవి కుమార్, ప్రధాన కార్యదర్శి గా చెనీ లచ్చన్న, కోశాధికారిగా పసునూటి ఆంజనేయులు, కార్యదర్శి గా మద్రకెల […]
డ్రైవింగ్ చేసేవారు నిబంధనలు పాటించాలి…
81 Viewsముస్తాబాద్, మార్చ్ 25 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ సమీపంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం అధికారులు అమలు చేస్తున్న కార్యక్రమంలో ఏస్ఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగించాలని పలు సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని పై అధికారుల సూచన మేరకు […]
డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి 5 రోజులు జైలు శిక్ష
26 Views*డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి 5 రోజులు జైలు శిక్ష* రామగుండం పోలీస్ కమిషనరేట్. మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి జైలు శిక్ష విధించినట్లు గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. వన్ టౌన్ పోలీసులు ఇటీవల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన 11 మందిని బుధవారం స్థానిక కోర్టు లో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష, 2,500 […]
బాకూరుపల్లె లో అభివృద్ధి పనులకు శ్రీకారం
36 Views బాకూరు పల్లెలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 46 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బాకూరు పల్లె గ్రామపంచాయతీ పరిధిలో 46 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు బుధవారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, సర్పంచ్ బొడ్డు జయశ్రీ భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే […]
ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం లో పాల్గొన్న కేకే మహేందర్ రెడ్డి.
72 Views హరిదాస్ నగర్ లో పండగలా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ బాధ్యులు కే.కే. మహేందర్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ షేక్ సాబేర బేగం,కేకే మహేందర్ రెడ్డి,సర్పంచ్ చిర్రం నాగరాజు తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు గృహప్రవేశాలు పండగ […]
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
215 Views ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసుకోవాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎల్లారెడ్డిపేటలో హౌసింగ్ మోడల్ హౌస్, గుండారంలో పండుగ వాతావరణంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అందిస్తున్న ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో […]










