196 Views ముస్తాబాద్ జనవరి 7, ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల మరియు 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన కార్యక్రమము చేశారు. ఈనియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ముస్తాబాద్ మండలాన్ని చిన్నచూపు చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేసిన పట్టించుకోవడం లేదు మండలానికి […]
ప్రాంతీయం
సీఎం సహాయనిధి చెక్కులు నిరుపేదలకు వరం…
171 Views సీఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం… ముస్తాబాద్ జనవరి 7, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి కూడలిలో సీఎంఆర్ఎఫ్ పథకంద్వారా మంజూరైన చెక్కులను బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు మాట్లాడుతూ పేదలకు సీఎం సహాయనిధి చెక్కులు పలువురు అనారోగ్యంతో బాధపడగా వైద్య ఖర్చులకు భరోసాగా నిలిచిన పేదింటి కి పెద్ద […]
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నాయిని రాజగోపాల్
138 Viewsదౌల్తాబాద్: మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్ మామ నాగయ్య మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న బీజేపీ దుబ్బాక నియోజకవర్గ నాయకులు, పులిమామిడి కిష్టాపూర్ మాజీ సర్పంచ్, నాయిని రాజగోపాల్ శనివారం కుటుంబాన్ని పరామర్శించారు. నాగయ్య మృతిపట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చెట్ల నర్సంపల్లి సర్పంచ్ వేమ జనార్ధన్, ఉప సర్పంచ్, కేశబోయిన ప్రభాకర్ తదితరులు ఉన్నారు Telugu News 24/7tslocalvibe.com
బాధిత కుటుంబాలకు అండగా ఉంటా దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు
138 Viewsదౌల్తాబాద్: దుబ్బాక నియోజకవర్గం లో బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఇటీవల సఫాయి కార్మికుడు అల్వాల శ్రీనివాస్, మాదారం వెంకటేష్ లు మరణించగా కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కౌకూరి యాదగిరి, బిజెపి మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్, నాయకులు కుమ్మరి నర్సింలు, భూపాల్ రెడ్డి, రామస్వామి గౌడ్, రంజిత్ గౌడ్, నర్సింలు, […]
గంభీరావుపేట మండలకేంద్రం లో కేజీ టు పీజీ ప్రాంగణంలో పోటీ పరీక్ష ల్లో గంభీరావుపేట మండలస్థాయి స్పెల్ బీ స్టోరీ టెల్లింగ్ పరీక్ష లో పోటీల్లో విద్యార్థినిలకు బహుమతులు అందజేశారు
190 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో గంభీరావుపేట మండలస్థాయి స్పెల్-బీ, స్టోరీ టెల్లింగ్ పరీక్ష శనివారం కేజీ టు పీజీ ప్రాంగణంలో జరిగింది. సుమారు 50 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. స్టోరీ టెల్లింగ్ విభాగంలో. అక్షితా(ముచ్చర్ల), భావన లింగన్నపేట ప్రథమ, ద్వీతీయ బహుమతులు విద్యార్థినిలు అందుకున్నారు.స్పెల్-బీ విభాగంలో, సంజన(ముచ్చర్ల), అభిజ్ఞ లింగన్నపేట గ్రామ విద్యార్ధినిలు బహుమతులు అందుకున్నారు.లయన్స్ క్లబ్ చేయూతపోటీ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు, ఉపాద్యాయులకు గంభీరావుపేట లయన్స్ క్లబ్ భోజన […]
వృద్ధులకు పండ్లు పంపిణీ
160 Viewsబిఆర్ఎస్వి జిల్లా నాయకుడు చీమల ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవ సంగం జిల్లా అధ్యక్షుడు మరియు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మిరల భాస్కర్ యాదవ్ జన్మదినం సందర్భంగా లగిసెట్టి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్టులో వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మోతె మహేష్, మాజీ సర్పంచ్ అర్కుటి మహేష్, యూత్ నాయకుడు నేరెళ్ల అనిల్ గౌడ్ మరియు అరవింద్ తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన
173 Viewsతంగళ్ళపల్లి మండల కేంద్రంలో శనివారం దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సిరిసిల్ల ఆధ్వర్యంలో VECTOR ACADEMY వారు 10th Intermediate విద్యార్థులకు STEP (STUDENT TALENT ENRICHMENT PROGRAM) నిర్వహించుచున్నారు విద్యార్థులలో Study skills మరియు study Workshop technical Workshop 12-1 వరకు KGBV పద్మ నగర్ లో మధ్యాహ్నం 2నుండి 3వరకు ZPHS తంగల్లపల్లి లో నిర్వహిస్తున్నామని దారుల్ ఖైర్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు Md.inkasar (బాబా) మరియు తంగళ్లపల్లి దారుల్ ఖైర్ […]
ఎంపీడీవో చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ
312 Viewsసిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్తం తంగళ్ళపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో లచ్చాలు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందిఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటియు క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంపిడిఓ కార్మికుల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ […]
149 Views-కురుమ సంఘం నూతన -క్యాలెండర్ ఎంపీపీ పడిగెల -మానస ఆవిష్కరించారుత తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ శనివారం ఎంపీపీ పడిగెల మానస ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఏగుర్ల కర్ణాకర్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గజబింకర్ రాజన్న మాజీ సర్పంచ్ అంకారపు రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ , ఏగుర్ల ప్రశాంత,యాద నరేష్, కురుమ సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com










