42 Viewsమంచిర్యాల జిల్లా పూసల సంఘం కమిటీని సన్మానించిన,మంచిర్యాల మండల కమిటీ. మంచిర్యాల గాంధీ నగర్ పూసల కుల భవన్ వద్దా జిల్లా నూతన కమిటీని మండల అధ్యక్షులు కావిటి రాజు ఆధ్వర్యంలో జిల్లా కమిటీని సన్మానం కార్యక్రమం జరిగినది. అధ్యక్షులు సేని తిరుపతి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పూసల కులస్తులకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించడంలో ముందుంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కులస్తులు సన్మానం కార్యక్రమం జరిగినది. ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి […]
ప్రాంతీయం
సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు: నివాళులర్పించిన సిద్దిపేట ఏసిపి రవీందర్.
10 Views సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు: నివాళులర్పించిన సిద్దిపేట ఏసిపి రవీందర్. సిద్దిపేట్, ఏప్రిల్ 5, తెలుగు న్యూస్ 24/7 స్వాతంత్ర్య సమరయోధుడు, నవభారత నిర్మాత, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్, జయంతిని పురస్కరించుకుని ఈరోజు సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్దిపేట ఏసిపి రవీందర్, జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. […]
మన ఇసుక వాహనం’ ద్వారా సులభంగా ఇసుక బుకింగ్..
37 Views‘మన ఇసుక వాహనం’ ద్వారా సులభంగా ఇసుక బుకింగ్.. సిద్దిపేట్, ఏప్రిల్ 5, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లాలో ఇసుక సరఫరా ప్రక్రియను మరింత పారదర్శకంగా, అవినీతి రహితంగా మరియు సామాన్యులకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం *”మన ఇసుక వాహనం”* పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లా ప్రజలు ఇకపై దళారులను ఆశ్రయించకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చని కమిషనర్ ఆఫ్ పోలీస్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ గారు తెలిపారు. ముందుగా […]
దోపిడి దొంగలు అరెస్ట్..
205 Viewsదోపిడి దొంగలు అరెస్టు సిద్దిపేట్, ఏప్రిల్ 4, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట్ మార్చి 29 రోజున రాత్రి అందాద 9.30గంటలకు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ నకు చెందిన బల్ల సదానందం అను వ్యక్తి డబుల్ బెడ్ రూమ్ సమీపంలోని కల్లు కాంపౌండ్ దగ్గర నుండి నడుచుకుంటూ తన ఇంటికి వెళ్తుండగా మధ్యలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కలిసి మద్యం తాగుదామని తీసుకెళ్లి ఎవరూ లేని ప్రదేశంలో తనను చేతులతో కొట్టి తన […]
ప్రజలకు పారదర్శకంగా పోలీస్ సేవలను అందించాలనే లక్ష్యంతో ‘ఆన్సైట్ ( ఎఫ్ ఐ ఆర్) విధానాన్ని అమలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్,తెలిపారు..
121 Viewsప్రజలకు పారదర్శకంగా పోలీస్ సేవలను అందించాలనే లక్ష్యంతో ‘ఆన్సైట్ ( ఎఫ్ ఐ ఆర్) విధానాన్ని అమలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్,తెలిపారు.. సిద్దిపేట్, ఏప్రిల్ 4, తెలుగు న్యూస్ 24/7 ప్రజలకు మరింత చేరువగా, వేగవంతంగా మరియు పారదర్శకంగా పోలీస్ సేవలను అందించాలనే లక్ష్యంతో ‘ఆన్సైట్ ( ఎఫ్ ఐ ఆర్) విధానాన్ని అమలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్., తెలిపారు.ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ.. సిద్దిపేట పోలీసు ప్రజలకు […]
బాల్యంలోనే ఉత్తమ బాల సాహిత్యం అందించాలి… బాల సాహితీవేత్త డాక్టర్ వాసర వేణి పరశురాములు…
94 Views బాల్యంలోనే ఉత్తమ బాల సాహిత్యం అందించాలి* ( బాలసాహిత్య కార్యశాల) బాల్యంలోనే ఉత్తమ బాల సాహిత్యం అందించి బాల్యాన్ని చక్కగా తీర్చి దిద్దాలనీ, భవిష్యత్తులో ఉత్తమ పౌరసమాజం నిర్మించబడుతుందనీ, బాలలు రచయితలుగా, సమాజనిర్మాతలుగా రాణించాలని ప్రముఖ బాలసాహిత్య రచయిత, పరిశోధకులు డా.వాసరవేణి పర్శరాములు అన్నారు. శనివారం సింగారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉదయం 11.00లకు ” బాలల గేయ రచన” పై కార్యశాల నిర్వహించారు. బాలసాహిత్య […]
క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా గొడిసల సంధ్యారాణి బి ఆర్ ఎస్ పార్టీ,వైస్ చైర్పర్సన్ గా మిట్టపల్లి సరిత సి పి ఐ పార్టీ
20 Viewsమంచిర్యాల జిల్లా,క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా గొడిసల సంధ్యారాణి బి ఆర్ ఎస్ పార్టీ. వైస్ చైర్పర్సన్ గా మిట్టపల్లి సరిత సి పి ఐ పార్టీ. క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయంలో జరిగే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలకు హాజరైన బిఆర్ఎస్ సీపీఐ కౌన్సిలర్లు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
సెస్ సంస్థను విలీనం చేస్తే ఉప్పెనలా ఉద్యమిస్తాం: సెస్ డైరెక్టర్,బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి
86 Views సెస్ సంస్థను విలీనం చేస్తే ఉప్పెనలా ఉద్యమిస్తాం… కేటీఆర్ పై కక్ష సాధింపు కోసం రైతుల,విద్యుత్ వినియోగదారుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. తెలుగు న్యూస్ 24×7: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెస్ డైరెక్టర్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేగా కేటీఆర్ ఉన్నందున కేటీఆర్ పై కక్ష సాధింపు లో బాగంగా రాజకీయంగా ఎదుర్కోలేక ఈ […]
క్యాతనపల్లి మున్సిపాలిటి చైర్మన్ & వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా నిర్వహణ కి పటిష్ట మైన బందోబస్తు : బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్
16 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ క్యాతనపల్లి మున్సిపాలిటి చైర్మన్ & వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా నిర్వహణ కి పటిష్ట మైన బందోబస్తు : బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ రేపు క్యాతనపల్లి మున్సిపాలిటిలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయబడినవి. ఈ సందర్భంగా బందోబస్తు కి ఏసీపీ -04,సీఐ – 23, ఎస్ ఐ – 46, ఏ ఎస్ ఐ / హెడ్ […]
డిసిసి సెక్రెటరీ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న పనస కళావతి సదానందం
21 Viewsడిసిసి సెక్రెటరీ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న పనస కళావతి సదానందం. మంచిర్యాల కార్పొరేషన్. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ఆశీర్వాదంతో డిసిసి సెక్రెటరీగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న పనస కళావతి సదానందం 29 డివిజన్ మంచిర్యాల కార్పొరేషన్. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్










