ప్రాంతీయం

దమ్మన్నపేట గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల లో ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు

134 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సావిత్రి బాయి పూలే గారి జయంతి వేడుకల సందర్బంగా చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తెలిపారు ఈ సందర్భంగా పాఠశాలలో అనేక రకాల పోటీలు నిర్వహించడం జరిగింది వేషధారణ వ్యాసరచన ఉపన్యాసము మరియు చిత్రలేఖనము పోటీలు నిర్వహించి ప్రథమ ద్వితీయ బహుమతులను విద్యార్థులకు అందజేయడం […]

ప్రాంతీయం

సావిత్రిబాయ్ పూలే 192వ. జయంతి ఘనంగా వేడుకలు…

158 Viewsముస్తాబాద్ (ప్రతినిధి) జనవరి 3,  ఈరోజు స్థానిక శ్రీకృష్ణదేవరాయ జూనియర్ కళాశాలలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇన్చార్జి ఇల్లందుల ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ విచ్చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ సావిత్రి జ్యోతి బాయ్ పూలే గారి 192 వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. భారతదేశంలోనే […]

ప్రాంతీయం

TPTF క్యాలెండర్ ఆవిష్కరణ…

139 Viewsముస్తాబాద్ (ప్రతినిధి) కస్తూరి వెంకట్ రెడ్డి జనవరి 3, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఈరోజు TPTF ఆధ్వర్యంలో 2023సంవత్సరానికి సంబందించిన క్యాలండర్ రై. స. స అధ్యక్షులు శ్రీ కల్వకుంట గోపాల్ రావు మరియు సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, MPDO రమాదేవి, HMS విఠల్ నాయక్, రవీందర్, రాధాకిషనరావు చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు.ఈకార్యక్రమం లో TPTF జిల్లా ఉపాధ్యక్షులు D. హన్మాంతరెడ్డి, మండల అధ్యక్షులు O. ఎల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి మధు, […]

ప్రాంతీయం

ఆర్థిక అక్షరాస్యత అవగాహన…

148 Views    ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకట్ రెడ్డి జనవరి 3, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం   కొండాపూర్ ZPHS పాఠశాలలో మంగళవారం రోజు ఆర్థిక అక్షరాస్యత పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.బ్యాంక్ వారి ఆటపాటలు, మ్యూజిక్ షో ద్వారా డబ్బు పొదుపు ఆవశ్యకత ఖాతాల వల్ల కలిగే ప్రయోజనాలు,గోల్డ్,ఎడ్యుకేషన్ లోన్ మొదలగు రకరకాల లోన్ల పై అవగాహన కల్పించారు.ఇన్సూరెన్స్ లాభాలు,సైబర్ నేరాలు ,డిజిటల్ లావాదేవీలు గురించి వివరించారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్  […]

ప్రాంతీయం

గంభీరావుపేట మండల లింగన్నపేట్ గ్రామం లో ముఖ్యమంత్రి సహాయం నిది చెక్కులు పంపిణీ

153 Views రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రం లోని లింగన్నపేట్ గ్రామం లో ని గ్రామ పంచాయతీ ఆవరణం లో సోమవారం అర్హులైన నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయం నిది చెక్కులుపంపిణీ మండలసెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణ రావు మండల ఎంపీపీ వంగ కరుణ సురేందర్ రెడ్డి గ్రామ సర్పంచ్ దొంతినేని చైతన్య వెంకట్ రావు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్బంగా ఎంపీపీ వంగ కరుణ మాట్లాడుతూ […]

ప్రాంతీయం

లింగన్నపేట్ నూతన సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణ రావు ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సన్మానం

144 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రం లో ని సోమవారం లింగన్నపేట గ్రామానికి విచ్చేసిన నూతన  మండల సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణ రావు గారికి గ్రామ బిఆర్ ఎస్ నాయకులు , కార్యకర్తలు మరియు గ్రామ పాలక వర్గం , దేవస్థాన కమిటీ వివిధ కుల సంఘాల పెద్దలు వారిని కలిసి శాలువా తో సన్మానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం హరిహర దేవస్థానం నందు వారు ప్రత్యేక పూజ చెయ్యడం. జరిగింది. […]

ప్రాంతీయం

సెస్ చైర్మన్ కు పుష్పగుచ్చం అందించిన శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు…

146 Views   ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకట్ రెడ్డి జనవరి 1, సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం (సెస్‌) నూతన పాలకవర్గం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చొరవతో పదవుల కేటాయింపుల్లో సముచిత స్థానం చిక్కాల రామారావుకి లభించింది. ఇదివరకే చైర్మన్‌గా పనిచేసిన అనుభవమున్న చిక్కాల రామారావుకే మరోసారి అవకాశం కల్పించగా, సెస్ చైర్మన్గా విజయం సాధించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసిన బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామితో పాటు రామ్మోహన్ రావు, అంజాన్ […]

ప్రాంతీయం

బోయినపల్లి వినోద్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ముస్తాబాద్ మండల అధ్యక్షులు…

122 Viewsముస్తాబాద్ కస్తూరి వెంకటరెడ్డి జనవరి 2, ముస్తాబాద్ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు హైదరాబాదులో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ను ఆదివారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వీరితో ఆయన సోదరుడు రాజేశ్వరరావు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

నూతన క్యాలెండర్ ఆవిష్కరణ…

154 Viewsముస్తాబాద్ కస్తూరి వెంకట్ రెడ్డి జనవరి 2,  ముస్తాబాద్ మండలంలోని మోహినిగుంటగ్రామంలో రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు చేతుల మీదుగా క్యాలెండరు ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం వెంకటేష్, సోమార్పేట్ రాజేష్, బండారు రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

నూతనంగా ఎన్నికైన అంజిరెడ్డిని ఘనంగా సన్మానించిన ఎన్నారై…

173 Views ముస్తాబాద్ జనవరి 01, ముస్తాబాద్ అంచలంచెలుగా ముందుకు దూసుకెళ్తున్న సింగపూర్ ఎన్నారై ఏళ్ళరాంరెడ్డి నూతనంగా సెస్ డైరెక్టర్ గా ఎన్నికై విజయం సాధించిన సందుపట్ల అంజిరెడ్డిని ఈరోజు శాలువాతో సత్కరించి భగవతగీత బుక్ ని అందించారు. ఈసందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలోని రైతులకి ఎప్పటికప్పుడు సహాయపడుతూ వారి వారి విద్యుత్ సమస్యలు తీర్చుతూ వాళ్ళకి తోడుగా ఉండాలని కోరారు , ఈకార్యక్రమం లో సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి […]