- రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రం లోని లింగన్నపేట్ గ్రామం లో ని గ్రామ పంచాయతీ ఆవరణం లో సోమవారం అర్హులైన నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయం నిది చెక్కులుపంపిణీ మండలసెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణ రావు మండల ఎంపీపీ వంగ కరుణ సురేందర్ రెడ్డి గ్రామ సర్పంచ్ దొంతినేని చైతన్య వెంకట్ రావు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్బంగా ఎంపీపీ వంగ కరుణ మాట్లాడుతూ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయం నిది చెక్కులు అందించినందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెరాస సీనియర్ నాయకులు కార్యకర్తలు పార్టీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ – సురేందర్, మండల మార్కెట్ కమిటీ చైర్మన్ , సర్పంచ్ దొంతినెని చైతన్య – వెంకట్ రావు , మండల సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణ రావు , ఎంపీటీసీ బేందే రేణుక – కృష్ణమూర్తి , ఉపసర్పంచ్ దుబాసి రాజు, గ్రామశాఖ అధ్యక్షుడు బిల్ల గోపాల్ ,మాజీ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ లింగన్నగారి దయాకర్ రావు, తలారి ఆంజనేయులు, నర్మాల రాజు,పోసన్నగారి ఆంజనేయులు, బాలకృష్ణ,, రమేష్, దుబసి నర్సింలు, నరసింహాచారి,కొమురయ్య మరియు
సోషల్ మీడియా విభాగం మిత్రులు మేండె రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
