ముస్తాబాద్ కస్తూరి వెంకటరెడ్డి జనవరి 2, ముస్తాబాద్ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు హైదరాబాదులో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ను ఆదివారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వీరితో ఆయన సోదరుడు రాజేశ్వరరావు ఉన్నారు.
