ప్రాంతీయం

ఆర్థిక అక్షరాస్యత అవగాహన…

118 Views
    ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకట్ రెడ్డి జనవరి 3, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం   కొండాపూర్ ZPHS పాఠశాలలో మంగళవారం రోజు
ఆర్థిక అక్షరాస్యత పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.బ్యాంక్ వారి ఆటపాటలు, మ్యూజిక్ షో ద్వారా డబ్బు పొదుపు ఆవశ్యకత ఖాతాల వల్ల కలిగే ప్రయోజనాలు,గోల్డ్,ఎడ్యుకేషన్ లోన్ మొదలగు రకరకాల లోన్ల పై అవగాహన కల్పించారు.ఇన్సూరెన్స్ లాభాలు,సైబర్ నేరాలు ,డిజిటల్ లావాదేవీలు గురించి వివరించారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్  భూక్యరాజు ,రిటైర్డ్ HM పి. రాంరెడ్డి ,HM N. భాస్కర్ రెడ్డి ,కొండాపూర్ గ్రామ GP సెక్రటరీ రాజేశ్వర్ రావు, గ్రామ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ CSP మూషికం కృష్ణ,గ్రామ పురప్రముకులు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్