ముస్తాబాద్ (ప్రతినిధి) కస్తూరి వెంకట్ రెడ్డి జనవరి 3, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఈరోజు TPTF ఆధ్వర్యంలో 2023సంవత్సరానికి సంబందించిన క్యాలండర్ రై. స. స అధ్యక్షులు శ్రీ కల్వకుంట గోపాల్ రావు మరియు సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, MPDO రమాదేవి, HMS విఠల్ నాయక్, రవీందర్, రాధాకిషనరావు చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు.ఈకార్యక్రమం లో TPTF జిల్లా ఉపాధ్యక్షులు D. హన్మాంతరెడ్డి, మండల అధ్యక్షులు O. ఎల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి మధు, ఉపాధ్యక్షులు A. రమేష్, D. శ్రీనివాస్, మరియు TPTF నాయకులు V శ్రీనివాస్, N. బాపురెడ్డి, విజయ్, లక్షిమి, జ్యోతి, శిరీష, పద్మ, దీప్తి, మొదలగువారు పాల్గొన్నారు.
