ప్రాంతీయం

లింగన్నపేట్ నూతన సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణ రావు ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సన్మానం

120 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రం లో ని సోమవారం లింగన్నపేట గ్రామానికి విచ్చేసిన నూతన  మండల సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణ రావు గారికి గ్రామ బిఆర్ ఎస్ నాయకులు , కార్యకర్తలు మరియు గ్రామ పాలక వర్గం , దేవస్థాన కమిటీ వివిధ కుల సంఘాల పెద్దలు వారిని కలిసి శాలువా తో సన్మానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం హరిహర దేవస్థానం నందు వారు ప్రత్యేక పూజ చెయ్యడం. జరిగింది. ప్రజా ప్రతి నిధులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ – సురేందర్, మండల మార్కెట్ కమిటీ చైర్మన్ , గ్రామ సర్పంచ్ దొంతినెని చైతన్య – వెంకట్ రావు , ఎంపీటీసీ బేందే రేణుక – కృష్ణమూర్తి , ఉపసర్పంచ్ దుబాసి రాజు, గ్రామశాఖ అధ్యక్షుడు బిల్ల గోపాల్ ,మండల సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణ రావు, మాజీ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ లింగన్నగారి దయాకర్ రావు, తలారి ఆంజనేయులు, నర్మాల రాజు,పోసన్నగారి ఆంజనేయులు, బాలకృష్ణ ,రమేష్, దుబసి నర్సింలు, నరసింహాచారి, కొమురయ్యసోషల్ మీడియా విభాగం మిత్రులు మేండె రమేష్ యాదవ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7