ప్రాంతీయం

నూతన క్యాలెండర్ ఆవిష్కరణ…

123 Views

ముస్తాబాద్ కస్తూరి వెంకట్ రెడ్డి జనవరి 2,  ముస్తాబాద్ మండలంలోని మోహినిగుంటగ్రామంలో రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు చేతుల మీదుగా క్యాలెండరు ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం వెంకటేష్, సోమార్పేట్ రాజేష్, బండారు రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్