రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సావిత్రి బాయి పూలే గారి జయంతి వేడుకల సందర్బంగా చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తెలిపారు ఈ సందర్భంగా పాఠశాలలో అనేక రకాల పోటీలు నిర్వహించడం జరిగింది వేషధారణ వ్యాసరచన ఉపన్యాసము మరియు చిత్రలేఖనము పోటీలు నిర్వహించి ప్రథమ ద్వితీయ బహుమతులను విద్యార్థులకు అందజేయడం జరిగింది అని తెలిపారు చిత్రలేఖనంలో ప్రథమ బహుమతి నితిన్ 8వ తరగతికి ద్వితీయ బహుమతి మణిదీప్ ఎనిమిదవ వ్యాసరచనలో ప్రథమ బహుమతి డి మనోహర్ ద్వితీయబహుమతి సిహెచ్ విశాల్ ఎనిమిదవ తరగతి కి వారికి మేముంటాలు అందజేయడం జరిగింది అని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బోయన్న గారి నారాయణ ఉపాధ్యాయులు టి సంపత్ కుమార్ ఎం రాజు దాసరి శ్రీధర్ గోల్కొండ శ్రీధర్ పాశం భాస్కర్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
