ప్రాంతీయం

రెండవ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ

149 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందుప్రియల్ గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన దౌల్తాబాద్ ఎంపీపీ సంధ్యా రవీందర్. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామల కుమార్, జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కో ఆప్షన్ రహీమద్దీన్, ఎంపీటీసీ వీరమ్మ మల్లేశం, మెడికల్ ఆఫీసర్, ఎంపీడీవో, ఎంపీఓ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రెటరీ, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. […]

ప్రాంతీయం

డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కార అవార్డు

192 Views73వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని దిశా సేవా సంస్థ, బహుజన గళం పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తలకు, సామాజిక సేవకులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం 2022 అవార్డులు అందజేశారు. దానిలో భాగంగానే రాయపోల్ మండల నవ తెలంగాణ రిపోర్టర్ పుట్టరాజుకు డా.బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం 2022 వచ్చిన సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా రీజియన్ మేనేజర్ రేవంత్ కుమార్ నవ తెలంగాణ సిద్దిపేట జిల్లా విలేకరుల సమావేశంలో […]

ప్రాంతీయం

కెసిఆర్ సేవలు – దేశానికి ఆదర్శం

157 Viewsవైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి ముందంజలో దూసుకపోతుందని దౌల్తాబాద్ ఎంపీపీ గంగాధరి సంధ్యా రవీందర్, జెడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో పలువురు పార్టీ నాయకులతో సమావేశమైన ఎంపీపీ, జెడ్పీటీసీలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో భారతీయ […]

ప్రాంతీయం

గౌడ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నిక…

316 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 18, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గౌడసంఘం మండల అధ్యక్షుడిగా మోహిని కుంట గ్రామానికి చెందిన మోతే బాలరాజ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. ఉపాధ్యక్షుడుగా గడ్డమీది రామచంద్రం గౌడ్, కదిరే సత్య గౌడ్, ప్రధాన కార్యదర్శిగా, అక్కపల్లి రాజారాం గౌడ్, కోశాధికారిగా, గున్నాల వెంకటస్వామి గౌడ్, అధికార ప్రతినిధి, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, కార్యవర్గ సభ్యులు బండపల్లి అశోక్ గౌడ్,లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బాలరాజ్ […]

ప్రాంతీయం రాజకీయం

రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్

180 Viewsజిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు గా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పపూర్ గ్రామానికి చెందిన చిదుగు గోవర్ధన్ గౌడ్, జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు గా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పపూర్ గ్రామానికి చెందిన చిదుగు గోవర్ధన్ గౌడ్, కోశాధికారిగా బొప్పపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొండ రమేష్ గౌడ్, సహాయకార్యదర్శిగా ఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మాపూర్ కు చెందిన బుర్ర ఉపేందర్ గౌడ్,న్యాయ సలహాదారుగా సిరిసిల్ల పట్టణానికి చెందిన చెక్కిళ్ళ మహేష్ గౌడ్ జిల్లా గౌడ సంఘ పాలకవర్గంలో […]

ప్రాంతీయం

రేపటి నుండి కంటి వెలుగు ప్రారంభం…. వైద్యాధికారిణి డాక్టర్ స్రవంతి

246 Viewsరేపటి నుండి కంటి వెలుగు ప్రారంభం తెలంగాణా ను సంపూర్ణ అంధత్వం నిర్మూలన రాష్ట్రం గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా కంటి వెలుగు కార్యక్రమం చేపట్టింది అని మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి అన్నారు. రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎల్లారెడ్డి పెట్ పరిధిలోని ఎల్లారెడ్డి పెట్ మరియు వీర్ణపల్లి మండలాలల్లో మొదలు అవుతుంది అని తెలిపారు. మొత్తం మూడు టీమ్ లు ఇట్టి కార్యక్రమంలో పాల్గొంటాయి తెలిపారు. […]

ప్రాంతీయం

ప్రజాపక్షం తెలుగు దినపత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

476 Viewsప్రజా పక్షం ప్రతినిధి ఎల్లారెడ్డిపేట జనవరి 18 :ప్రజాపక్షం తెలుగు దినపత్రిక నూతన సంవత్సరాది 2023 క్యాలెండర్ ను ఎల్లారెడ్డిపేట మండల తహశీల్దార్ జయంత్ కుమార్ బుధవారం ఆవిష్కరించారు,ఈ సందర్భంగా తహాశీల్దార్ జయంత్ కుమార్ మాట్లాడుతూ ప్రజాపక్షం తెలుగు దినపత్రిక ప్రజల కోసం తాజా వార్తలను వెలువరుస్తూ ప్రజలను చైతన్య వంతులను చేస్తూ ప్రజల ప్రజాప్రతినిధుల మన్ననలను పొందుతుందన్నారు,ప్రజాపక్షం ప్రజల పక్షం మని ఆయన కొనియాడారు,ప్రజాపక్షం 2023 సంవత్సర క్యాలెండర్ ను సిఐ మొగిలి , […]

ప్రాంతీయం

వాలీబాల్ క్రీడాకారులకు సన్మానం

144 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో సోమవారం జరిగిన మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ లో ఇందుప్రియల్ గ్రామానికి మొదటి బహుమతి పొందడంతో మంగళవారం సర్పంచ్ శ్యామల కుమార్ వాలీబాల్ టీం సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి విజయాలు జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో సాధించి గ్రామానికి పేరు తీసుకొచ్చే విధంగా యువకులు కష్టపడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పాన్సర్ తోట కుమార్, నరేందర్ రెడ్డి, డేవిడ్, రాజు, స్వామి, స్వామి, పంచాయతీ కార్యదర్శి రాజేష్, […]

ప్రాంతీయం

నిరుపేద కుటుంబాలకు ఆర్ధిక సహాయం

138 Views పేదకుటుంబానికి బియ్యం ఆర్థిక సహాయం పంపిణీ గ్రామసర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్. మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో మంగళవారం రోజు స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్. మావంతు సహాయంగా గ్రామంలో మంగళవారం రోజు ఎండీ ఫెరోజ్ బేగంవాళ్ల పరిస్థితి తెలుసుకొని వాళ్ల కుటుంబానికి 50 కేజీల బియ్యం కిరాణంకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సర్పంచ్ మాట్లాడుతూ ఐదు ఆరు సంవత్సరాల నుండి బియ్యము ఆర్థిక సహాయం పుస్తెమట్టెలు గ్రామ ప్రజల […]

ప్రాంతీయం

లష్కర్ బోనాల తరహాలో గ్రామదేవతల పండగలు. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి

233 Viewsలష్కర్ బోనాల తరహాలో గ్రామదేవతల పండగలు. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఎల్లారెడ్డిపేట గ్రామ దేవతలైన గిద్దె చెరువు మైసమ్మ,దుర్గమ్మ పండుగలను వచ్చే నెల 8,9,10 వ తేదీన నిర్వహించనున్నట్లు సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి తెలిపారు.ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ ఆవరణలో అన్ని కుల సంఘాల తో మైసమ్మ,దుర్గమ్మ దేవతల పునఃప్రతిష్టపన కార్యక్రమంలో బాగంగా సన్నాహక సమావేశంజరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో అన్ని కుల సంఘాల వారు ఇంటికో బోనం చొప్పున […]