ప్రాంతీయం

సీఎం సహాయనిది నిరుపేదలకు వరంలాటిది..

153 Views తొగుట:సీఎం సహాయనిది నిరుపేదలకు వరంలాటిదని పెద్ద మాసన్ పల్లి సర్పంచ్ మెట్టు వరలక్ష్మి స్వామి ముదిరాజ్. అన్నారు గ్రామనికి చెందిన మన్నే అంజయ్య కు సోమవారం రోజున సీఎం సహాయనిది ద్వారా మంజూరైన 24000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెక్కు మంజూరు చేసిన ఆరోగ్యశాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు . మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ […]

ప్రాంతీయం

ప్రజావాణి దరఖాస్తులు:-106

126 Viewsసోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి లో భాగంగా సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రజావాణి వినతులు ఆయా శాఖల అధికారులు అర్జి దారులు మళ్లీ అర్జి పెట్టుకోకుండా సత్వరమే పరిష్కరించి న్యాయం చేయ్యాలన్నారు. భూ సంబంధిత, రెండు పడక గదుల ఇండ్లు, ఆసరా పింఛన్లు తదితర మొత్తం దరఖాస్తులు 106 […]

ప్రాంతీయం

*కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన జిల్లా ప్రత్యేక అధికారి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజినీ

131 Viewsతెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రారంభించినటువంటి ఇందుప్రియల్ కంటి వెలుగు శిబిరాన్ని ప్రత్యేక అధికారి జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజిని సందర్శించినైనది. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించినది అలాగే వైద్య సిబ్బందికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామల కుమార్, సెక్రెటరీ రాజేష్, మెడికల్ ఆఫీసర్ మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ABJF క్యాలెండర్ ఆవిష్కరణ

152 Viewsసిద్దిపేట జిల్లా ఏబిజేఎఫ్ అధ్యక్షుడు విజయ్ గణేష్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా సోమవారం రోజున అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఏబిజేఎఫ్ డైరీ & క్యాలెండర్ ఆవిష్కరిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ మనోహర్, ఏబిజేఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు విజయ గణేష్, వైస్ ప్రెసిడెంట్ జనగామ సతీష్, ట్రెజరర్ వేముల కుమార్, పోతురాజు రమేష్, మహేందర్, జీవన్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

విద్యార్థులకు మాకు పోలింగ్ పై అవగాహన

253 Viewsరాయపోల్ మండల పరిధిలోని రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మాక్‌ పోలింగ్‌ (నమూనా ఎలక్షన్‌)ను విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులకు ఎన్నికల విధానంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు మాక్‌ పోలింగ్‌ను నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు సత్తయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా జరిగే ఎన్నికలకు సంబంధించి విధి విధానాలు నియమాలు నిర్వహణ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ మాక్ పోలింగ్ ద్వారా […]

ప్రాంతీయం

కంటి వెలుగు వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేపించుకున్న పోలీస్ సిబ్బంది

157 Viewsఎల్లారెడ్డిపేట జనవరి 23 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపరింటెండెంట్ డాక్టర్ బాబు, మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో కంటి వెలుగు వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. సోమవారం కంటి వెలుగు వైద్య శిబిరంలో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి. పోలీస్ సిబ్బంది కంటి పరీక్షలు చేపించుకున్నారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి స్రవంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు వైద్య శిబిరాలను ఉమ్మడి ఎల్లారెడ్డిపేట మండల […]

ప్రాంతీయం

ప్రారంభమైన రెండవ దశ కంటి వెలుగు కార్యక్రమం

131 Viewsతంగళ్ళపల్లి మండల చీర్లవంచ గ్రామాల్లో రెండోదశ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జక్కుల రవీందర్ తో పాటు ముఖ్య అతిథులుగా ఎంపీపీ పడగల మానస రాజు జెడ్పిటిసి పురమాల మంజుల లింగారెడ్డి సింగిల్ అండ్ చైర్మన్ బండి దేవదాస్ ప్రజాప్రతినిధులు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారుకంటివేలుగు నిర్వహించే శిబిరాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్న ప్రజాప్రతినిధులుసీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండోదశ కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రమించాలని పిలుపుఈ […]

ప్రాంతీయం

ఆర్థిక సహాయం అందజేసిన యాదవ జిల్లా అధ్యక్షుడు మీరాల భాస్కర్ యాదవ్

154 Viewsఆర్థిక సాయం అందించి ఉదారతను చాటిన యాదవ సంఘం నేతలు… ఇల్లు కూలి నిరశ్రయులైన బాధిత కుటుంబానికి అండ.. తగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన పాపర వేణి లక్ష్మి ఇల్లు గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కూలిపోవడంతో యాదవ సంఘం నేతలు ఆర్థిక సాయం అందించి ఉదారతను చాటారు.ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన బాధిత కుటుంబానికి అండగా నిలిచి ధైర్యాన్ని నింపారు.ఈ మేరకు భారీ వర్షాలకు ఇల్లు కూలి వీధినపడ్డ పాపరవేని […]

ప్రాంతీయం

బి,ఆర్,ఎస్, పార్టీ ప్రజా ప్రతినిధులు ఏఎంఆర్ గార్డెన్ లో ప్రత్యేక సమావేశం కలదు అని మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు… 

202 Views    ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 23,  తేదీ:-24/01/2023 మంగళవారం రోజున ముస్తాబాద్ లోని AMR గార్డెన్ లో 11.00గం”లకు  నూతనంగా సెస్ డైరెక్టర్ గా నియమితులై విజయం సాధించి గెలుపొందిన సందర్భంగా కృతజ్ఞత భావనతో సభను నిర్వహించనున్నారు. అందుకు గాను మండల ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ & పిఎసిఎస్ చైర్మన్స్ డైరెక్టర్ లు, వార్డు మరియు ఉప సర్పంచ్ లు, BRS మండల నాయకులు, మహిళా నాయకురాల్లు, యువత, విద్యార్థి విభాగం,& […]

ప్రాంతీయం

దళిత బందు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చెయ్యాలి అని తెలంగాణా మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం డిమాండ్ చేశాడు

225 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో విలేకరుల సమావేశం లో తెలంగాణా మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళితబందు స్కీమ్ దళితుల ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దళిత బందు స్కీమ్ ను ప్రవేశ పెట్టి అమలు చేయకుండా కాలయాపన చేస్తుంది దళిత బందు స్కీమ్ అమలు చేయడం లో రాష్ట్ర వ్యాప్తంగా మాలలకు తీవ్ర అన్యాయంజరిగిందిప్రతి […]