తేదీ:-24/01/2023 మంగళవారం రోజున ముస్తాబాద్ లోని AMR గార్డెన్ లో 11.00గం”లకు నూతనంగా సెస్ డైరెక్టర్ గా నియమితులై విజయం సాధించి గెలుపొందిన సందర్భంగా కృతజ్ఞత భావనతో సభను నిర్వహించనున్నారు. అందుకు గాను మండల ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ & పిఎసిఎస్ చైర్మన్స్ డైరెక్టర్ లు, వార్డు మరియు ఉప సర్పంచ్ లు, BRS మండల నాయకులు, మహిళా నాయకురాల్లు, యువత, విద్యార్థి విభాగం,& BRS కార్యకర్తలు ఇట్టి కృతజ్ఞత సభలో భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
బి,ఆర్,ఎస్, పార్టీ ప్రజా ప్రతినిధులు ఏఎంఆర్ గార్డెన్ లో ప్రత్యేక సమావేశం కలదు అని మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు…