ప్రాంతీయం

సీఎం సహాయనిది నిరుపేదలకు వరంలాటిది..

125 Views


తొగుట:సీఎం సహాయనిది నిరుపేదలకు వరంలాటిదని పెద్ద మాసన్ పల్లి సర్పంచ్ మెట్టు వరలక్ష్మి స్వామి ముదిరాజ్. అన్నారు గ్రామనికి చెందిన మన్నే అంజయ్య కు సోమవారం రోజున సీఎం సహాయనిది ద్వారా మంజూరైన 24000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెక్కు మంజూరు చేసిన ఆరోగ్యశాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు . మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీను తో పాటు తదితరులు పాల్గొన్నారు…

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *