ప్రాంతీయం

పోలీస్ కిష్టయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి…

154 Views *పోలీస్ కిష్టయ్య అధికారికంగా వర్ధంతి నిర్వహించాలి*    ముస్తాబాద్ డిసెంబర్ 01, మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి వేడుకలు సంస్కరణ సభ పోస్టర్లు ఆవిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కిష్టయ్య వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ మండల శాఖ ఆధ్వర్యంలో మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి పురస్కరించుకొని మాత్మ […]

ప్రాంతీయం

వర్గల్ మండల్ బిజెపి కార్యవర్గ సమావేశం

121 Viewsవర్గల్ మండల బిజెపి కార్యవర్గ సమావేశం మండల శాఖ అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్ మరియు మండల ఉపాధ్యక్షులు జాలిగామ శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధికార ప్రతినిధి మరియు వర్గల్ మండల బిజెపి ఇన్చార్జ్ పూదరి నరసింహ గౌడ్ (నందన్ గౌడ్) ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది మరియు మండల పదాధికారులు అన్ని మోర్చల అధ్యక్షులు పదాధికారులు పాల్గొనడం జరిగింది Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

పోలీస్ కిష్టయ్య అధికారికంగా జయంతి నిర్వహించాలి..

131 Views    ముస్తాబాద్ డిసెంబర్ 01, మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి వేడుకలు సంస్కరణ సభ పోస్టర్లు ఆవిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కిష్టయ్య వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ మండల శాఖ ఆధ్వర్యంలో మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి పురస్కరించుకొని మాత్మ జ్యోతిబాపూలే విగ్రహం వద్ద పోలీస్ […]

ప్రాంతీయం

పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం.. ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.

132 Viewsపేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం అందించడం ప్రభుత్వం లక్ష్యం మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు అహ్మదిపూర్ గ్రామానికి చెందిన శనిగారి మరియమ్మకు ముప్పై వేల రూపాయలు మరియు పాల స్వామి ఇరవై ఐదు వేల రూపాయల చెక్కులను సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయిన చెక్కులను బాధితులకి అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని […]

ప్రాంతీయం

ఆత్మ కమిటీ డైరెక్టర్ సంపత్ గుప్తా కు సన్మానం

132 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లో గురువారం ఆత్మ కమిటీ డైరెక్టర్ గా ఇటీవల నియామకం అయిన ఆర్యవైశ్య నాయకులు కొమురవెల్లి సంపత్ గుప్తాకు లయన్స్ క్లబ్ స్నేహా ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ మాట్లాడుతూ ఇటీవల ఆత్మ కమిటీ డైరెక్టర్ గా పదవీ చేపట్టిన సంపత్ కు అభినందనలు తెలిపి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని అన్నారు అలాగే ప్రతిరోజు అల్పాహార కార్యక్రమం నిర్వహిస్తున్న కార్యక్రమానికి […]

ప్రాంతీయం

పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ పక్కన ఉన్న గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ఉచిత ఫిజికల్ ట్రైనింగ్ (శారీరక దృఢత్వ) శిక్షణ శిబిరాన్ని సందర్శించిన గజ్వేల్ ఏసిపి రమేష్ గౌడ్

134 Viewsపోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ పక్కన ఉన్న గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ఉచిత ఫిజికల్ ట్రైనింగ్ (శారీరక దృఢత్వ) శిక్షణ శిబిరాన్ని సందర్శించిన గజ్వేల్ ఏసిపి రమేష్ గౌడ్.ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసిపి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి సహాయ సహకారాలతో ఈరోజు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మేడం గారి ఆదేశానుసారం పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ […]

ప్రాంతీయం

గంభీరావుపేట మండల కేంద్రం లో భారతీయ జనతా పార్టీమండలశాఖ స్థాయికార్యకర్త సమావేశం

136 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో బుధవారం భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల శాఖ మండల స్థాయి కార్యకర్త సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది డిసెంబర్ 2వ తేదీన నిర్వహించే ప్రజాగోష బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గంభీరావుపేటలో నిర్వహించే బైక్ ర్యాలీనివిజయవంతం చేయాలని సమావేశ ముఖ్యఅతిథిగా విచ్చేసిన నవీన్ యాదవ్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు డిసెంబర్ 2 తేదీన ఉదయం 9 గంటలకు లింగన్నపేటగ్రామంలో బైక్ ర్యాలీ ప్రారంభమై మల్లారెడ్డిపేట […]

ప్రాంతీయం

బిజెపి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కార్యక్రమం…

135 Views ముస్తాబాద్ డిసెంబర్ 01 భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల కార్యవర్గ సమావేశం నామాపూర్ గ్రామం యాదవ సంఘంలో నిర్వహించడం జరిగిందని దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇంచార్జ్ గంగాడి మోహన్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, శీలం రాజు, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, మేరుగు హనుమంత్ గౌడ్ హాజరయ్యారు. నేటి నుండి సిరిసిల్ల నియోజకవర్గంలో పల్లె గోస -బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా బైక్ ర్యాలీ […]

ప్రాంతీయం

అవగాహన సదస్సు కార్యక్రమం…

187 Viewsముస్తాబాద్ నవంబర్ 30 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోతుగల్ గ్రామంలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం చేశారు. అందులో భాగంగా భారతి ఫౌండేషన్ వారి సహకారంతో ప్రముఖ కౌన్సిలర్ ఇజాజ్ అహమ్మద్ చే తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనదని విద్యార్థులకు చేతి వ్రాత అందంగా ఎలా రాయాలో నేర్పించడంలో కౌన్సిలర్  మాట్లాడుతూ పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలని, సమయానికి పాఠశాలకు పంపాలని, పిల్లలను అతి గారాబం చేయకూడదని  గురుభక్తి, పెద్దల పట్ల గౌరవం, […]

ప్రాంతీయం

శేరిల్లలో చిరుత సంచారం

150 Views దౌల్తాబాద్: మండల పరిధిలోని మాచిన్ పల్లి మధిర గ్రామమైన శేరిల్ల లో చిరుత పులి మంగళవారం రాత్రి లేగ దూడ పై దాడి చేసింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రైతు శివ రాజయ్య బుధవారం తెల్లవారుజామున తమ పంటపొలాల వద్దకు వెళ్లారు. దూడ మృతి చెంది ఉండగా ఈ విషయాన్ని గ్రామస్తులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్ కె అహ్మద్ హుస్సేన్ […]