ప్రాంతీయం

విశ్వబ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలి…

133 Views
       ముస్తాబాద్ డిసెంబర్ 28, ముస్తాబాద్  విశ్వబ్రాహ్మణ కుల సంఘం మండల అధ్యక్షుడు సితోజ్ బాలయ్య  మాట్లాడుతూ దేవరకొండ తిరుపతిని సెస్ వైస్ చైర్మన్ పదవికి ఎన్నుకున్నందుకు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇతర కులాల వారికి ఉన్నటువంటి పథకాలు తెలంగాణ ప్రభుత్వం మరెన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటివి మా విశ్వబ్రాహ్మణ కులానికి కూడా ప్రయోజనాలు చేకూరే విధంగా పథకాలు రూపొందించాలని మంత్రి కేటీఆర్ కు విశ్వ బ్రాహ్మణ కుల సంఘాల సభ్యులు మంత్రి కేటీఆర్ మమ్ములను కూడా ఆదుకోవాలని కోరారు.
No Slide Found In Slider.

Poll not found