ప్రాంతీయం

80 కుటుంబాల సాంఘిక బహిష్కరణ చేయడం సిగ్గు చేటు

101 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో  బుధవారం విలేకరుల సమావేశం లో ఇండియా ప్రజాబంధు పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూనిజాంబాద్ జిల్లా శాపూర్ లోగ్రామభివృద్ధి కమిటీనిర్వాహ కంకాలం మారుతుంది కానీ వారి ఆలోచన మాత్రం పాతకాలంలో నే ఉంది నిజాంబాద్ జిల్లా నందిపేట మండలంలో శాపూర్ గ్రామంలో మున్నురు కాపు సామాజిక వర్గానికి చెందిన 80 కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ సాంఘిక బహిష్కరణ చేయడం సిగ్గుచేటు వారితో ఎవరైనా మాట్లాడిన 2 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామంటూ ఉకుం జారీ చేయడం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న టువంటిvఅన్యాయాలు ఆరాచకాలు తీర్మానం చేయడం సిగ్గుచేటు ఎవరైనా పొలం కౌలుకి ఇచ్చిన రెండు లక్షల రూపాయలు జరిమానా వేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తూ మాదిగలను డప్పులు కొట్టరాదు అని వారికి చెప్పడం వారి దగ్గరికి మంచి చెడులకు ఎవరు వెళ్లొద్దని చెప్పడం సిగ్గుచేటు గడ్డం తీయరాదు అంటూ ఆంక్షలు విధించడం సరి అయినది కాదు అని ఇండియా ప్రజాబంధు పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం వీరి పైన చట్టపరమైన చర్యలు మనం ఎక్కడ ఉన్నాం. వీడీసీ కమిటీలను వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు పరచాలని డిమాండ్ చేశారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7