144 Views జగదేవపూర్ మండల పరిధిలోని చాట్లపల్లి గ్రామంలో శుక్రవారం స్థానిక సర్పంచ్ సర్పంచ్ ల పోరం మండల అధ్యక్షులు రాచర్ల నరేష్ ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ కావ్య ధర్గయ్య, మండల కో అప్షన్ ఎక్బల్, ఉప సర్పంచ్ అజాం, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ,కార్యదర్శి సాయిబాబా. గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
క్రీడాకారులకు క్రీడా సామాగ్రీ అందజేత
127 Views జగదేవపూర్ మండల కేంద్రం లో సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు రాచర్ల నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రికెట్ గ్రెస్ బాల్ టోర్నమెంట్ ప్రారంభభించిన విషయం తెలిసిందే కాగా శుక్రవారం చాట్లపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారులకు క్రికెట్ కిట్.క్రీడా దుస్తులను అందజేశారు. ఈ ఈ కార్యక్రమంలో వారి వెంట ఎంపీటీసీ కావ్య ధర్గయ్య, మండల కో అప్షన్ ఎక్బల్. ఉప సర్పంచ్ అజాం, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ,గ్రామ యువకులు తదితరులు ఉన్నారు. […]
అర్చనకు సముద్రాల ట్రస్టు ఆర్థిక సహాయం
140 Viewsఉన్నత విద్య చదవలనుకున్న విద్యార్థినికి ఆర్థిక ఇబ్బంది తలెత్తడంతో సిద్దిపేటకు చెందిన సముద్రాల చారిటబుల్ ట్రస్టు ఆర్థిక సహాయం అందించింది. గజ్వేల్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన దుబాషి అరుణ భానుప్రసాద్ దంపతుల కుమార్తె అర్చన గుజరాత్ రాష్ట్రంలో ఎన్ ఎఫ్ ఎస్ యూ లో ఇంటిగ్రేటెడ్ బీ టెక్ సైబర్ క్రైం కోర్సులో ప్రస్తుతం రెండవ సంవత్సరం చదువుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ ను ఆ యూనివర్సిటీ అనుమతించలేదు. దాంతో అర్చనకు సంవత్సరానికి […]
కొండ శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సహాయంతో 2000 రూపాయలు అందించారు…
146 Viewsముస్తాబాద్ ఫిబ్రవరి 2, (ప్రభన్యూస్) గౌడ కులముకు చెందిన గీతా కార్మికుడు బండి రాములు తండ్రి లక్ష్మయ్య ఆవూనూర్ గ్రామంలో బుధవారం రోజున ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుండి పడడంతో వెన్నుపూస పక్కబొక్కలకు తీవ్రంగా దెబ్బతగిలిందని వైద్యులు పేర్కొన్నారని తెలుపగా రాములుకు తక్షణ సహాయంక్రింద కొండ శ్రీనివాస్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి ముస్తబాద్ వాస్తవ్యులు స్పందించి తక్షణ సహాయంక్రింద 2000 రూపాయలు అందించారు శ్రీనివాస్ గౌడ్ కు దన్యవాదంలు తెలుపగా అదేవిధంగా గౌడ సంక్షేమ సంఘం […]
ఆర్థిక సహాయంకింద కొండ శ్రీనివాస్ గౌడ్ 2000 రూపాయలు అందించారు…
137 Viewsముస్తాబాద్ ఫిబ్రవరి 2, గౌడ కులముకు చెందిన గీతా కార్మికుడు బండి రాములు తండ్రి లక్ష్మయ్య ఆవూనూర్ గ్రామంలో బుధవారం రోజున ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుండి పడడంతో వెన్నుముకు శరీరంలోని ఎముకలకు తీవ్రంగా దెబ్బతగిలిందని వైద్యులు పేర్కొన్నారని తెలుపగా రాములుకు తక్షణ సహాయంక్రింద కొండ శ్రీనివాస్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి ముస్తబాద్ వాస్తవ్యులు స్పందించి తక్షణ సహాయంక్రింద 2000 రూపాయలు అందించారు శ్రీనివాస్ గౌడ్ కు దన్యవాదంలు తెలుపగా అదేవిధంగా గౌడ సంక్షేమ సంఘం […]
జగదేవపూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షతన క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ
130 Views జగదేవపూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు రాచర్ల నరేష్ గారు నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈ రోజు గజ్వె్ల్ vs పంచాయతీ సెక్రటరీ టీమ్ తలపడటం జరిగింది . ఇవాళ్టి మ్యాచ్ ను జగదేవపూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు రాచర్ల నరేష్ గారు మరియు కో ఆప్షన్ మెంబెర్ ఇక్బాల్ గారు టాస్ వేసి ప్రారంభించడం జరిగింది. ఈ మ్యాచ్ లో గజ్వె్ల్ గెలుపొందటం […]
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వెంటనే క్షమాపణలు చెప్పాలి
132 Viewsబహుజన్ సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ పై అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బిఎస్పి దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జీ అనాజీపూర్ సంజీవు అన్నారు. ఒకవేళ క్షమాపణలు చెప్పని పక్షంలో ఎక్కడ కనిపించిన అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. అధికార పార్టీ నేతల దగ్గర చెమ్చాగిరి చేస్తూ ప్రభుత్వం విసిరిన ఎంగిలి మెతుకులకు అలవాటు పడి ఒక ఉన్నత స్థాయి నాయకుడిని దుర్భాషలాడటం మంచి […]
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు వెంటనే క్షమాపణ చెప్పాలి
250 Viewsఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు వెంటనే క్షమాపణ చెప్పాలి – దుబ్బాక నియోజకవర్గం బిఎస్పి పార్టీ ఇంచార్జ్ సంజీవ్ బహుజన సమాజ్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ అనాజిపూర్ సంజీవ్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ బేసరత్తుగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో గువ్వల బాలరాజు | తెలంగాణ రాష్ట్రంలో […]
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి
134 Views– గ్రామ ల అభివృద్ధిలో రాజకీయాలు వద్దు – బిజెపి మండల అధ్యక్షులు మాదాస్ వెంకట్ గౌడ్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు ఆ నిధులను ఎంపీ తెచ్చారు, మంత్రి తెచ్చారు , ముఖ్యమంత్రి అని మాట్లాడడం విడ్డూరంగా ఉందని బిజెపి మండల అధ్యక్షులు మాదాస్ వెంకట్ గౌడ్ అన్నారు . తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి పనులు చేస్తున్నారు ప్రజలు ఆలోచిస్తున్నారు .దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ గారు ఢిల్లీకి […]
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తక్షణమే క్షమాపణ చెప్పాలి
134 Viewsఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు వెంటనే క్షమాపణ చెప్పాలి – దుబ్బాక నియోజకవర్గం బిఎస్పి పార్టీ ఇంచార్జ్ సంజీవ్ బహుజన సమాజ్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ అనాజిపూర్ సంజీవ్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ బేసరత్తుగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో గువ్వల బాలరాజు | తెలంగాణ రాష్ట్రంలో […]









