ప్రాంతీయం

రెండో విడత కంటి వెలుగు ప్రారంభం

119 Viewsరెండో విడత కంటి వెలుగు ప్రారంభం – గ్రామ సర్పంచ్ నిర్మల రాజిరెడ్డి -వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి పోచయ్య సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల్ తిమ్మక్క పల్లి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ను సోమవారం గ్రామ సర్పంచ్ నిర్మల రాజిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్మన్ ఇప్ప లక్ష్మి పోచయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుపేన్నడు లేనివిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి […]

ప్రాంతీయం

మన ఊరు మనబడి పాఠశాలను సందర్శించిన సర్పంచ్

147 Viewsదుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో సోమవారం రోజు మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతున్నటువంటి పనులను పరిశీలించడం జరిగింది. అలాగే మేజర్ అండ్ మైనర్ రిపేర్ పనితో పాఠశాలలో ఉన్న మన ఊరు మనబడి కార్యక్రమం లో ఉన్న పనులు పూర్తవుతాయని సర్పంచ్ చెప్పడం జరిగింది దీనితో ఈ కార్యక్రమంలో పాఠశాలను చాలా అభివృద్ధి చెందుతున్నాయని అలాగే విద్యార్థులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో […]

ప్రాంతీయం

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ నిర్మల రాజిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి

139 Views సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల్ తిమ్మక్క పల్లి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. చైర్మన్ ఇప్ప లక్ష్మి పోచయ్య మాట్లాడుతూ మునుపేన్నడు లేనివిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో కంటి వెలుగు ప్రోగ్రాం చేయడం సంతోషం కరమని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది కంటి వెలుగు భాగంగా […]

ప్రాంతీయం

సమీకృత కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

135 Viewsప్రజావాణి మొత్తం దరఖాస్తులు:- 63 సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన అర్జిదారుల నుండి జిల్లా అదనపు పాలనాధికారి శ్రీనివాస్ రెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి ఎంతో నమ్మకంతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వస్తున్నారని అంతే నమ్మకంగా అర్జిదారులకు న్యాయం చేసే విదంగా పని చెయ్యాలని జిల్లా అధికారులకు సూచించారు. భూ సంబంధిత, రెండు పడకగదుల ఇండ్లు, ఆసరా పింఛన్లు […]

ప్రాంతీయం

బీజేవైఎం ఆధ్వర్యంలో బీసీ రత్న అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

138 Views  బీజేవైఎం మండల అధ్యక్షులు గుర్రం శ్రీధర్ ఆధ్వర్యంలో బీసీ రత్న అవార్డు గ్రహీత రాగుల రాజు ముదిరాజ్ గారిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండలాధ్యక్షుడు కోదండమ్ శ్రీనివాస్ రెడ్డి బీజేవైఎం ఉపాధ్యక్షుడు భీమరి గణేష్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు వెంకటేష్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రమేష్ ఉపాధ్యక్షుడు సుధాకర్, జనరల్ సెక్రెటరీ చందస్వామి యాదగిరి, తీగుళ్ల సందీప్ రెడ్డి, కుంటి బక్కుల శ్రీకాంత్ గౌడ్, నర్ర రాజకుమార్, నర్రా నర్సింలు తదితరులు […]

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

బోనాల పండుగ కు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానించిన సర్పంచ్

200 Viewsబోనాల పండుగ కు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానించిన సర్పంచ్ ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 06 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువు కట్టమైసమ్మ , శ్రీ దుర్గా మాతలకు ఈ నెల 8.9.10.11.12 తేదీ లలో నిర్వహించి తలపెట్టిన ప్రతిష్ట మహోత్సవానికి రావాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ను సోమవారం అసెంబ్లీ చాంబర్లో కలిసి ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి […]

ప్రాంతీయం

రామక్క పేట బాలికల రెసిడెన్షియల్ స్కూల్ వసతి గృహానికి శాశ్వత భవనం

152 Viewsదౌల్తాబాద్: దుబ్బాక నియోజకవర్గం రామక్క పేట గ్రామంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కు వసతి గృహ శాశ్వత భవనం నిర్మిస్తున్నట్లు, దాని నిర్మాణం కొరకు రూ.కోటి రూపాయలు మంజూరు అయినట్లు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం విద్యాక్షేత్రంగా తీర్చి దిద్దాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ల కృషితో ముందుకు పోతున్నామని అన్నారు.. దుబ్బాక […]

ప్రాంతీయం

రాయపోల్ ముద్దుబిడ్డ దరువు అంజన్న కు -ఉత్తమ నంది అవార్డు

144 Viewsరాయపోల్ ముద్దుబిడ్డ దరువు అంజన్న కు -ఉత్తమ నంది అవార్డు తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆడిటోరియం లో జరిగిన “నంది అవార్డు” కార్యక్రమం లో ప్రజా కవి రచయిత దరువు అంజన్న కు ప్రజా గాయని విమలక్క చేతుల మీదుగా ఉత్తమ నంది అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించారు. విమలక్క మాట్లాడుతూ తమ్ముడు దరువు అంజన్న తెలంగాణ మాలిదశ ఉద్యమంలో 1995 సిద్దిపేట కేంద్రంగా తర్వాత […]

Breaking News ప్రాంతీయం

గుండారం మాజీ సర్పంచ్ సతీశ్ రావు ను పరామర్శించిన జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు

191 Viewsగుండారం మాజీ సర్పంచ్ సతీశ్ రావు ను పరామర్శించిన జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డి పేట , ఫిబ్రవరి 06 : ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామ మాజీ సర్పంచ్ మైనంపల్లి సతీశ్ రావు ను ఎల్లారెడ్డిపేట జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు సోమవారం పరామర్శించారు, సతీశ్ రావు అతని సోదరుడు రంగారావు ల తల్లి రాజమ్మ నాలుగు రోజుల క్రితం వ్వవసాయ బావిలో జారి […]

ప్రాంతీయం

లీటర్ కావాలా అర లీటర్ కావాలా…

228 Viewsముస్తాబాద్ ఫిబ్రవరి 5, (ప్రభన్యూస్) తాటి చెట్లనుండి లభించే ఈ కల్లు కూడా దాదాపు ఈతకల్లు మాదిరిగానే లోపలి మట్టలను చెక్కడం ద్వారానే తీస్తారు. కాకుంటే ఈరోజు ఎప్పటికప్పుడు కట్టిన కుండ మరుసటి రోజు తీసివేస్తారు. నిలవ కల్లు తాగటం తక్కువ. తాటి చెట్టు నుండి తీయ బడిన వెంటనే వచ్చే కల్లు నిషాలేకుండా సాధారణ లిముక రుచిని కలిగి ఉంటుంది. కొస భాగాన్ని కోసి అక్కడ కల్లు కుండలను కడతారు ఈత, తాటి మొదలైన […]