122 Viewsజులై 12, 24/7 తెలుగు న్యూస్:వర్గల్ మండల్, మైలారం గ్రామంలో బదిలీపై వెళ్తున్న,మరియు పదోన్నతి పొంది వచ్చిన ఉపాధ్యాయులకి ఘనంగా సన్మానించడం జరిగింది, 11 సంవత్సరలుగా తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీలత మేడం బెజుగమకి వెళ్తున్నారు,మరియు హిందీ ఉపాధ్యాయులు అంజిరెడ్డి 6 సంవత్సరాలు పని చేసి రాయపోల్ కి వెళ్తున్నారు, వారి స్థానంలో వేద శ్రీ ,నాగమణి వచ్చారు, ఈకార్యక్రమంలో స్కూల్ బృందం మరియు పిల్లలు ,గ్రామ నాయకులు కుమ్మరి కనకయ్య, పోతగాళ్ల రవి,శ్రీనివాస్, ప్రభాకర్,తదితరులు పాల్గొన్నారు, […]
66 Viewsమంచిర్యాల జిల్లా భావిభారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మరియు డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ ఆదేశాలమేరకు. మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించి, కేక్ కట్ చేసిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాళ్లు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ […]
231 Viewsమంచిర్యాల జిల్లా, లక్షేట్టిపేట. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(NIF) మరియు జిల్లా పాఠశాల విద్యాశాఖ మంచిర్యాల వారు రెండు రోజులు 30 , 1 వ తేదీ లో మంచిర్యాలలో నిర్వహించిన ఇన్స్పైర్ మనక్ 2023- 24 గాను మదర్ థెరిస్సా హై స్కూల్ విద్యార్థి అయిన జింజిపెల్లి అనుదీప్ రాష్ట్ర స్థాయికి ఎంపికవ్వటం జరిగింది. అలాగే రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనకు గాను మరొక విద్యార్థి అయిన ఆకారపు సుశ్విక్ సాయి వేస్ట్ మేనేజ్మెంట్ థీమ్ […]