ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, ముస్తాబాద్ నుండి తెర్లుమద్దికి సిద్దిపేటకు వెళ్లే మూడు వైపులగల రోడ్డు వద్ద రిక్వెస్ట్ స్టాప్ ఉన్నందున రాత్రివేళ అటు ప్రయాణికులకు ప్రయాణం చేసే వాహనదారులకు, చీకటిగా ఉండడం వల్ల ఆగి ఉన్న వాహనాలు కూడా కనిపించడం లేక వాహనదారులకు, పొలాల వద్దకు వెళ్లే రైతులకు వివిధ పనులపై వెళ్లే వారికి చాలా అసౌకర్యంగా ఉందని అటు సిద్దిపేట నుండి వచ్చే వారికి ముస్తాబాద్ నుండి వెళ్లే వారికి చీకటి పడ్డాక తెర్లుమద్ది వెళ్లాలంటే చాలా భయందోళనకు గురవుతున్నారని అందువల్ల ఈ మూడు రోడ్ల కూడలి వద్ద హైమాస్ లైటింగ్ ఏర్పాటు చేయాగలరని తెర్లుమద్ది, సేవాలాల్ తండా, మొర్రాపూర్, వాసులు ఎంపీటీసీ బైతి దుర్గమ్మ ఆధ్వర్యంలో రోడ్డు అధికారులను కోరడమైనదని అన్నారు.
