145 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో బిజెపి కార్యకర్త మర్కంటి నర్సింలు తండ్రి రాజయ్య, దుర్గి రాములు, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తండ్రి శివారెడ్డి కుటుంబాలను గురువారం దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మంగలి యాదగిరి, బిజెపి మండలాధ్యక్షుడు పోతరాజుకిషన్, నాయకులు భూపాల్ రెడ్డి, నర్సింలు, గడ్డమీది స్వామి, బోటుక లక్ష్మణ్, చంటి, సిల్వేరి స్వామి, ఆంజనేయులు, జావిద్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.. Telugu […]
ప్రాంతీయం
నాలుగు ఇళ్లల్లో చోరీ
167 Viewsదౌల్తాబాద్: తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో రెడ్డి చంద్రయ్య ఇంట్లో 80 వేలు, జీనత్ బేగం ఇంట్లో 12 వేలు, ఆది విమల ఇంట్లో 7.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 వేల రూపాయలు చోరీ అయినట్లు తెలిపారు. మద్దికుంట నర్సింలు ఇంటి తాళం పగలగొట్టినా, ఎలాంటి […]
ఘనంగా జాతీయ గణిత దినోత్సవ సంబరాలు
131 Viewsరాయపోల్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేగంపేట్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. రామానుజన్ అయ్యంగార్ చిత్రపటానికి పూలమాల వేసి ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు, గణిత ఉపాధ్యాయులు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (1887 డిసెంబర్ 22 – 1920 ఏప్రిల్ 26) బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. శుద్ధ గణితంలో […]
ప్రజల వద్దకు ఆర్టీసీ సేవలు – ఆర్టీసి సేవలను సద్వినియోగం చేసుకోవాలి – గజ్వెల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ ఎస్.శ్రీనివాస్
127 Viewsతొమ్మిది దశాబ్దాలుగా ప్రజలకు సురక్షితంగా గమ్యస్థానం చేరుస్తూ ఆర్టీసీ ఎనలేని సేవలు అందిస్తుందని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. ఇందుప్రియల్ గ్రామంలో గురువారం ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ సూరంపల్లి శ్యామల కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గ్రామానికి చెందిన వివిధ రకాల ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు, వికలాంగులకు బస్సు పాసుల ద్వారా ఉచిత సేవలను అందిస్తున్నట్లు వెల్లడించారు. సురక్షితంగా సుఖవంతంగా శుభప్రదంగా గమ్యాన్ని చేరుకోవాలంటే ఆర్టీసీలోనే […]
భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం…
133 Viewsముస్తాబాద్ డిసెంబర్ 21, బీఆర్ఎస్ మండల నాయకులు పలు గ్రామాలలో ఇంటింటి సెస్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో సందుపట్ల అంజిరెడ్డికి ఓట్లు వేయాలని నిర్వహించారు. ఈసందర్భంగా బీఆర్ఎస్ నాయకులు బకెట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రైతుల ఓటర్లను కోరారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తరువాత చేపడుతున్న సంక్షేమ పథకాలు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి షాదీముబారక్, వితంతు […]
బిడ్డ సంరక్షణ కోసం కేసీఆర్ కిట్, తల్లి సంరక్షణ కోసం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ — గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ NC రాజమౌళి
123 Viewsబిడ్డ సంరక్షణ కోసం కేసీఆర్ కిట్ తల్లి సంరక్షణ కోసం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ NC రాజమౌళిమహిళల్లో రక్తహీనత తగ్గించేందుకు కెసిఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టామన్నారు. పేద మహిళల గురించి ఆలోచించి సీఎం కేసీఆర్ ఈ న్యూట్రిషన్ కిట్ రూపొందించారని వెల్లడించారు. తల్లి మనసుతో ఆలోచించి పౌష్టికాహార కిట్ను ఇస్తున్నామని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు. గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేస్తున్నామన్నారు. గర్భిణులకు ఇవ్వాలన్నదే […]
ఘనంగా వెంకటేశ్వర స్వామికి మహాభిషేకం
126 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం స్వామివారికి 11 రకాల 108 లీటర్ల తో మహాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈనెల ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి మహాభిషేకం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మాధవి, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు పబ్బ అశోక్ గుప్తా, పట్టణ అధ్యక్షుడు గంప రవి, ఆలయ […]
బీఆర్ఎస్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి
148 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంగళ వారం బీఆర్ఎస్ నాయకుడు ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ అధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మున్సిపల్ చైర్మన్ Nc.రాజమౌళి స్వగృహంలో విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి విష్ణువర్ధన్ రెడ్డికి శాలువా కప్పి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ విష్ణు వర్ధన్ రెడ్డి మంచి భవిష్యత్తు […]
దుబ్బాక హమాలీ సంఘం డబల్ బెడ్రూం పనులను త్వరగా పూర్తి చేసి అందజేయాలి
144 Viewsదుబ్బాక పట్టణంలో కొన్ని సంవత్సరాలుగా నిర్మిస్తున్న హమాలీ సంఘం డబల్ బెడ్ రూమ్ పనులు నత్త నడికన సాగుతున్నాయని పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేపియాలని, తమలో కొందరికి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదని కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని దుబ్బాక పట్టణంలో హమాలీ సంఘం నాయకులు ఎమ్మెల్యే రఘునందన్ రావు గారిని కలిశారు. సానుకూలంగా స్పందించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు త్వరగా […]










