ప్రాంతీయం

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత అమ్మవారి జయంతి సందర్భంగా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యములో 21పండ్లతో అభిషేకం

127 Views  జగదేవపూర్ మండలంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత అమ్మవారి జయంతి సందర్భంగా ఆర్య వైశ్య సంఘం జగదేవపూర్ వారి ఆధ్వర్యంలో అమ్మవారికి 21 రకముల పండ్లతో అభిషేకం, పంచామృత అభిషేకం ,వాసవి మాతా పారాయణం మరియు కుంకుమ అర్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది Telugu News 24/7tslocalvibe.com

Breaking News కథనాలు ప్రాంతీయం

కుటుంబ సభ్యుల చెంతకు చేరిన కమల…

392 Viewsకుటుంబ సభ్యుల చెంతకు చేరిన కమల… మండలం లోని మద్దిమల్ల గ్రామ కాశీ తండాకు చెందిన మాలోత్ కమల శుక్రవారం రాత్రి కుటుంబ కలహాల కారణంగా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టంపల్లి కి వెళ్లగా ఇట్టి విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఎల్లారెడ్డి పేట లోని డే కేర్ సెంటర్ లో చేర్పించగా ఇట్టి విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలపగా శనివారం మద్దిమల్ల కాశీ తండా నుండి వచ్చిన […]

Breaking News ప్రాంతీయం

బంధనకల్లో రెడ్డిసంఘం కులదేవత మంకాలమ్మ మూడవ వార్షికోత్సవం ఘనంగా…

180 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 28,   ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో రెడ్డిసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కులదేవత అయిన మహంకాళి మాత మూడవ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలోని గ్రామదేవత యినా పోచమ్మ బోనాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. బైండ్ల రాజుల నృత్యాలు ఆటపాటలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. వారి మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షులు చల్లా దేవరెడ్డి, ఉపాధ్యక్షులు కస్తూరి శ్రీనివాస్ రెడ్డి తోపాటు రెడ్డి సంఘం సభ్యులు మాట్లాడుతూ […]

ప్రాంతీయం

వడ్ల కొనుగోలు కేంద్రాలలో త్వరితగతిన చేపట్టాలి అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ …

277 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 28, వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యానాయక్  అన్నారు. శుక్రవారం ముస్తాబాద్ మండలంలోని చీకోడ్ , నామపూర్, పోతుగల్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సగటు నాణ్యత ప్రమాణాలు ప్రకారం ధాన్యంను రైతులు శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తెస్తే కొనుగోళ్లు వేగంగా జరుగుతాయని అన్నారు. రైతులు ఇందుకు పూర్తిగా సహకరించాలని కోరారు. కేంద్రాలలో తూకం వేసిన ధాన్యాన్ని సాధ్యమైనంత వేగంగా రైస్ […]

ప్రాంతీయం

పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ…

423 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 28, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి గ్రామాల్లోని ప్రజలకు సీజనల్ వ్యాధి రాకుండా వైద్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సాధారణ ప్రసవాలు 100 శాతం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో జరిగే విధంగా గర్భిణీలకు సలహాలు సూచనలు ఏఎన్ఎంలు అందించాలని ప్రభుత్వం […]

ప్రాంతీయం

అమ్మ జ్ఞాపకార్థం….

137 Viewsవర్గల్ మండల్  చౌదరి పల్లి గ్రామంలో టి ఎస్ ఎన్ ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ గణేష్ వారి అమ్మ తుమ్మ లక్ష్మీ నరసమ్మ జ్ఞాపకార్థం చౌదరిపల్లిలోని ఎస్సీ సంఘానికి డప్పులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలిత శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గుప్తా, రామచంద్ర రెడ్డి,లింగ రవి, పడిగే యాదగిరి, బోనగిరి బిక్షపతి, ఎస్సీ సంఘం పెద్దలు బాలరాజు పోచయ్య,లక్ష్మయ్య,ఎల్లం, రవి, బాలకృష్ణ, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు Telugu News […]

ప్రాంతీయం

రెగ్యులర్ చేయాలని సమ్మె బాట పట్టిన పంచాయతీ కార్యదర్శులు

131 Views సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో జూనియర్ పంచాయతి  కార్యదర్శులు మరియు  ఔట్సోర్సింగ్ కార్యదర్శులు  తమను రెగ్యులర్ విషయమై ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రొబిషన్ పీరియడ్ పూర్తయినందున, గత 15 రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చిన ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మె బాట పట్టారు, ఇప్పటికైనా కార్యదర్శుల నాలుగు సంవత్సరాల కష్టం గుర్తించి ఎగ్జామ్ నోటిఫికేషన్ లో ప్రభుత్వం పేర్కొన్న విధంగా అందరినీ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు రెగ్యులర్ చేస్తే ఇంకా ప్రభుత్వానికి మంచి […]

ప్రకటనలు ప్రాంతీయం

గౌడ సంక్షేమ సంఘ కార్యవర్గానికి శుభాకాంక్షలు

136 Viewsగౌడ సంక్షేమ సంఘ కార్యవర్గానికి శుభాకాంక్షలు రాజన్న సిరిసిల్ల/ ఎల్లారెడ్డిపేట/ ఏప్రిల్- 26 ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం జిల్లా బారాస అధ్యక్షుడు తోట ఆగయ్యను, ఎంపీపీ పిల్లి రేణుకను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గంట కార్తీక్ గౌడ్, మాజీ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ , గడ్డం నరసయ్య,మాజీ […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

భగవద్గీత బహుకరణ… ధర్మం మార్గంలో నడవాలి హెచ్ఆర్సీపీ రాష్ట్ర సభ్యులు దేవరాజు

134 Viewsనీకు రాబోయే ఆపద నేను ఆపను ధర్మమే నిన్ను సన్మార్గంలో నడిపిస్తుంది అదే భగవద్గీత సారాంశం అని మానవ హక్కుల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రామోజీ దేవరాజు అన్నారు గురువారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ కు భగవద్గీతను బహూకరించి మాట్లాడారు ఎవరు ఏ కర్మను చేసుకుంటే వారు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని ఆయన జాతీయ దినపత్రిక ప్రతినిధి తో మాట్లాడారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

గొల్లపల్లిలో కంటి వెలుగు ప్రారంభం

332 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ గురువారం రోజున సందర్శించారు. వైద్యసేవలను అందుతున్న విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.రమేష్ గౌడ్ వెంట వార్డు సభ్యులు పాటి దేవయ్య, బి ఆర్ ఎస్ నాయకులు మనోహర్, శ్రీధర్ ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com