నీకు రాబోయే ఆపద నేను ఆపను ధర్మమే నిన్ను సన్మార్గంలో నడిపిస్తుంది అదే భగవద్గీత సారాంశం అని మానవ హక్కుల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రామోజీ దేవరాజు అన్నారు గురువారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ కు భగవద్గీతను బహూకరించి మాట్లాడారు ఎవరు ఏ కర్మను చేసుకుంటే వారు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని ఆయన జాతీయ దినపత్రిక ప్రతినిధి తో మాట్లాడారు
