ప్రాంతీయం

అమ్మ జ్ఞాపకార్థం….

125 Views

వర్గల్ మండల్  చౌదరి పల్లి గ్రామంలో టి ఎస్ ఎన్ ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ గణేష్ వారి అమ్మ తుమ్మ లక్ష్మీ నరసమ్మ జ్ఞాపకార్థం చౌదరిపల్లిలోని ఎస్సీ సంఘానికి డప్పులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలిత శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గుప్తా, రామచంద్ర రెడ్డి,లింగ రవి, పడిగే యాదగిరి, బోనగిరి బిక్షపతి, ఎస్సీ సంఘం పెద్దలు బాలరాజు పోచయ్య,లక్ష్మయ్య,ఎల్లం, రవి, బాలకృష్ణ, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *