గౌడ సంక్షేమ సంఘ కార్యవర్గానికి శుభాకాంక్షలు
రాజన్న సిరిసిల్ల/ ఎల్లారెడ్డిపేట/ ఏప్రిల్- 26
ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం జిల్లా బారాస అధ్యక్షుడు తోట ఆగయ్యను, ఎంపీపీ పిల్లి రేణుకను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గంట కార్తీక్ గౌడ్, మాజీ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ , గడ్డం నరసయ్య,మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, కొండ రమేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు కోల నారాయణ గౌడ్, కదిరే అంజా గౌడ్, మండల సలహాదారులు మర్తన్నపేట లక్ష్మణ్ గౌడ్, కోశాధికారి. పందిళ్ళ సుధాకర్ గౌడ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కిషన్, గౌడ సంఘ మండల డైరెక్టర్లు, బత్తిని శ్రీధర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండ్లపల్లి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
