జగదేవపూర్ మండలంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత అమ్మవారి జయంతి సందర్భంగా ఆర్య వైశ్య సంఘం జగదేవపూర్ వారి ఆధ్వర్యంలో అమ్మవారికి 21 రకముల పండ్లతో అభిషేకం, పంచామృత అభిషేకం ,వాసవి మాతా పారాయణం మరియు కుంకుమ అర్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది
155 Viewsఉన్నత విద్య చదవలనుకున్న విద్యార్థినికి ఆర్థిక ఇబ్బంది తలెత్తడంతో సిద్దిపేటకు చెందిన సముద్రాల చారిటబుల్ ట్రస్టు ఆర్థిక సహాయం అందించింది. గజ్వేల్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన దుబాషి అరుణ భానుప్రసాద్ దంపతుల కుమార్తె అర్చన గుజరాత్ రాష్ట్రంలో ఎన్ ఎఫ్ ఎస్ యూ లో ఇంటిగ్రేటెడ్ బీ టెక్ సైబర్ క్రైం కోర్సులో ప్రస్తుతం రెండవ సంవత్సరం చదువుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ ను ఆ యూనివర్సిటీ అనుమతించలేదు. దాంతో అర్చనకు సంవత్సరానికి […]
139 Views తొగుట, చర్చి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నానని చర్చితో 15 ఏళ్ల అనుబంధం తనకు ఉందని కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు బాగుండాలని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, ట్రస్ట్ చైర్మన్ మద్దుల నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వెంకటరావుపేట గ్రామంలో నూతన సంవత్సర వేడుకలో భాగంగా చర్చిలో జరిగిన ఉత్సవాల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటరావుపేట గ్రామంలో చర్చితో తనకు కొన్నిఏళ్ల అనుబంధం ఉందా అని చర్చ అభివృద్ధి […]
127 Views…ఆడబిడ్డకు పుస్తే మట్టెలు అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల్ తెరాస బి సి సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ చేబర్తి గ్రామానికి చెందిన కీ.శే. జాలని మధనమ్మ, జాలని బాల్ నర్సయ్య కుమార్తె భవాని(లాస్య) వివాహానికి మ్యాకల కనకయ్య ముదిరాజ్, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి చేతుల మీదగా పుస్తే మట్టెలు అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజా సేవ చేయడం సంతృప్తిని ఇస్తుంది […]