సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో జూనియర్ పంచాయతి కార్యదర్శులు మరియు ఔట్సోర్సింగ్ కార్యదర్శులు తమను రెగ్యులర్ విషయమై ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రొబిషన్ పీరియడ్ పూర్తయినందున, గత 15 రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చిన ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మె బాట పట్టారు, ఇప్పటికైనా కార్యదర్శుల నాలుగు సంవత్సరాల కష్టం గుర్తించి ఎగ్జామ్ నోటిఫికేషన్ లో ప్రభుత్వం పేర్కొన్న విధంగా అందరినీ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు రెగ్యులర్ చేస్తే ఇంకా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా పనిచేస్తామని తెలియజేస్తున్నారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగరాజు, మండల అధ్యక్షులు వేణు, సెక్రెటరీ సత్యం మరియు ఇతర పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
