209 Viewsదౌల్తాబాద్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు దీపాయంపల్లి సర్పంచ్ దేవుడి లావణ్య నరసింహారెడ్డి గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
ఆత్మీయతకు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ
160 Viewsఆత్మీయతకు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ ఏటూరునాగారం సర్పంచ్ రాంముర్తి ఎటురునాగారం,ఆగస్టు 31 ఏటురునాగారం గ్రామ సర్పంచ్ తెలంగాణ ఆదివా సులు సర్పంచులు పోరం రాష్ట్ర అధ్యక్షులు ఈసం రాంముర్తికి రాఖి పౌర్ణమి నాడు రాంముర్తి సోదరి రాఖి కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్బంగా ఏటూరునాగారం సర్పంచ్ రాంముర్తి మాట్లాడుతు ఆత్మీయతకు అనుబంధానికి ప్రతీక రాఖీ పండగని మండల ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అన్న చెల్లెలు అక్క తమ్ముడు మధ్య ఉండే ఆప్యా యత […]
అనాధకు అక్క అయ్యింది
117 Views పారిశుద్ధ కార్మికునికి రాఖీ కట్టిన కొండ రేణుక ఎల్లారెడ్డిపేట.అనాధగా ఉన్న ఓ తమ్మునికి అక్క అయ్యింది. రాఖీ కట్టింది. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ పంచాయితీ పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న తల్లి దండ్రులు లేని అనాధ అని తెలుసుకొని గురువారం కొండ రేణుక రమేష్ దంపతులు తమ స్వగృహానికి పిలిపించుకొని రాఖీ కట్టి మిఠాయి తినిపించి సోదర భావం వ్యక్తపరిచి తన ఔదార్యాన్ని చాటుకుంది. ఈ సందర్భంగా కొండ రేణుక మాట్లాడుతూ రాఖీ కట్టడానికి […]
పండగపూట విషాదం ప్రమాదవాస్తు బావిలో పడి కౌలురైతు మృతి…
138 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు31, పండగపూట విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవస్తు బావిలో పడి కౌలు రైతు మృతి చెందాడు. ముస్తాబాద్ మండల కేంద్రంలో అనవేణి నర్సయ్య ముస్తాబాద్ శివార్లు 5 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరిపంట వేశాడు. పొలానికి నీళ్లు ఎక్కువ అవుతున్నాయని, కరెంట్ మోటర్ బందు చేద్దామని పొలంలోకి వెళ్లిన నర్సయ్య షాటర్ దగ్గరికి వెళ్లి బందు చేసే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడ్డాడు. రొట్టెలు చేయి బిడ్డ వచ్చి తింటానని […]
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖి పండగ
116 Views – ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు రాఖీ కట్టిన అక్క, చెల్లెలు – నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధి (చారకొండ వెంకటేష్) : అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రాతికగా రాఖీ పండుగ సందర్భంగా గురువారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హైదరాబాద్ తన నివాసంలో అక్క చెల్లెలు రాఖీ కట్టి స్వీటు తినిపిస్తూ ఆశీర్వదించారు. ఈ […]
జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశా లలో రాఖి వేడుకలు
140 Viewsఆగస్టు 31:మంగపేట మండలం రాజుపేట జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశా లలో బుధవారం ప్రధానోపా ధ్యాయులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్షా బంధన్ కార్యక్రమంలో భాగంగా ఉపా ధ్యాయినిలు ఉపాధ్యాయు లకు విద్యార్థినిలతో విద్యా ర్థులకు రాఖిలు కట్టి ఘనంగా రాఖీల రక్షాబంధన్ కార్యక్ర మంను నిర్వహించారు.ఇందు లో భాగంగా అన్న చెల్లెలు అనుబంధం గురించి విద్యార్థిని విద్యార్థులకు సెమి నార్ కార్య క్రమం ఏర్పాటు చేసి విద్యార్థు లకు రాఖీల పండుగ వాతావ రణం మంచి […]
జిల్లా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు
218 Views జడ్పీ చైర్ పర్సన్ బడే నాగ జ్యోతి ములుగు ప్రతినిధి,ఆగస్టు 31 తోడబుట్టిన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్(రాఖీ పౌర్ణమి) పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ జడ్పీ చైర్ పర్సన్,ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి శుభాకాంక్షలు తెలిపారు.రాకీ పౌర్ణమి సందర్భంగా ఆమె తన స్వగృహంలో పార్టీ శ్రేణులకు,సిబ్బందికి, కుటుంబ సభ్యులతో కులమతాలకు అతీతంగా రాకీ పండుగ జరుపుకున్నారు.కుటుంబ బంధాలు,రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని, మానవ సం బంధాల్లోని […]
మీ రక్షణయే – పోలీస్ బాధ్యత
142 Viewsఎల్లప్పుడూ మేము మీకు అండగా ఉంటాం:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రక్షాబంధన్ సందర్భంగా జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో బద్దెనపల్లి లో సోషల్ వెల్ఫెర్ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలలో ఏర్పాటు చేసిన మహిళ రక్షణ పోలీస్ బాధ్యత కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. *రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థినులు జిల్లా ఎస్పీ కి, పోలీస్ అధికారులకు రాఖీలు కట్టడం జరిగింది.* అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…మాది ఉమ్మడి కుటుంబం అని […]
ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
144 Viewsసోదరీమణులు, సోదరుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రక్షాబంధన్ ఎల్లారెడ్డిపేట ఆగష్టు 31 : సోదరీమణులు, సోదరుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) వేడుకలు ఎల్లారెడ్డిపేట మండలంలో గురువారం ఘనంగా జరిగాయి. వయసు తారతమ్యం లేకుండా అందరూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంటింటా రాఖీ పండుగ సందడి నెలకొంది. సుదూర ప్రాంతాలలో ఉన్న సోదరీమణులు తమ పుట్టిళ్లకు వచ్చి అన్నదమ్ములకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా తోబుట్టువులకు […]
ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసి కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు
207 Views ముఖ్యమంత్రి కెసిఆర్ , రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు ప్రజా ప్రతినిధులకు బిఆర్ ఎస్ పార్టీ నాయకులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు బిఆర్ ఎస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు శ్యామ మంజుల ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు ఎల్లారెడ్డిపేట ఆగష్టు 31 : ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ జడ్పిటిసి కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర […]










