186 Viewsముస్తాబాద్, అక్టోబర్ 26 (24/7న్యూస్ ప్రతినిధి): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లాలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రక్తదానం చేయగా వారితో పాటు పలువురు జిల్లా పోలీస్ లు కోవలో నడిచారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ ఎస్సై గణేష్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు దేశం, రాష్ట్ర ప్రజలందరూ శాంతియుతంగా, ప్రశాంతంగా ఉన్నారని […]
98 Viewsముస్తాబాద్, జూలై 13 (24/7న న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ గ్రామానికి చెందిన బండి శ్రీకాంత్ అనేరైతు గేదదూడలపై శనివారం వేకువదామున కుక్కలు దాడిచేసి చంపడమే కాకుండా వాటిని కొంత మేరకు పీక్కు తిన్నాయని బాధిత రైతు బండి శ్రీకాంత్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బండి శ్రీకాంత్ అనే రైతు తన పొలంవద్దనున్న షెడ్డులో ఎప్పటిలాగా పాడిగేదలను సాయంత్రం కట్టేసి ఇంటికి వచ్చారు. తెల్లవారుజామున పొలం వద్దఉన్న షెడ్డులో చూడగా గేదదూడలు రెండు చనిపోయి […]
145 Viewsఅన్నా అంటే నేనున్నానంటూ స్పందించే మానవతా మూర్తి, కష్టంలో ఉన్నారని తెలిస్తే రెక్కలు కట్టుకొని వాలిపోయే సేవ స్ఫూర్తి, తర తమ భేదం లేకుండా సాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న దయామయుడు, ఆడబిడ్డ వివాహం చేయడానికి ఓ కుటుంబం ఇబ్బందులు పడుతుందని విషయం తెలియగానే తనవంతు స్వయంగా చేదోడువాదోడుగా నిలిచి ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. సూరంపల్లి గ్రామానికి చెందిన లింగం లత కూతురు ననీత వివాహానికి పుస్తేమట్టలు అందజేసి పెళ్లి పెద్దగా నిలిచాడు. […]