Breaking News ప్రాంతీయం

ఆత్మీయతకు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ

150 Views

ఆత్మీయతకు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ

ఏటూరునాగారం సర్పంచ్ రాంముర్తి

ఎటురునాగారం,ఆగస్టు 31

ఏటురునాగారం గ్రామ సర్పంచ్ తెలంగాణ ఆదివా సులు సర్పంచులు పోరం రాష్ట్ర అధ్యక్షులు ఈసం రాంముర్తికి రాఖి పౌర్ణమి నాడు రాంముర్తి సోదరి రాఖి కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్బంగా ఏటూరునాగారం సర్పంచ్ రాంముర్తి మాట్లాడుతు ఆత్మీయతకు అనుబంధానికి ప్రతీక రాఖీ పండగని మండల ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అన్న చెల్లెలు అక్క తమ్ముడు మధ్య ఉండే ఆప్యా యత మమతాను రాగాలు వెల కట్టలేని వని వారి అన్యోన్య మైన అనుబంధానికి శుభ సూచికగా నిలిచే రాఖి పౌర్ణమి ఒక కుటుంబంలోనే కాక యావత్ సమాజంలో సోదరా భావాన్ని పెంపొందిస్తుందని అన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *