ఆగస్టు 31:మంగపేట మండలం రాజుపేట జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశా లలో బుధవారం ప్రధానోపా ధ్యాయులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్షా బంధన్ కార్యక్రమంలో భాగంగా ఉపా ధ్యాయినిలు ఉపాధ్యాయు లకు విద్యార్థినిలతో విద్యా ర్థులకు రాఖిలు కట్టి ఘనంగా రాఖీల రక్షాబంధన్ కార్యక్ర మంను నిర్వహించారు.ఇందు లో భాగంగా అన్న చెల్లెలు అనుబంధం గురించి విద్యార్థిని విద్యార్థులకు సెమి నార్ కార్య క్రమం ఏర్పాటు చేసి విద్యార్థు లకు రాఖీల పండుగ వాతావ రణం మంచి ఆనం దాన్ని వివరిస్తూ రాఖీలను కట్టించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి వీరనా రాయణ,ఏ పావని,ఎస్ జమున,పిఈటి వి సుజాత, ప్రమీల,సురేందర్,గెస్ట్ లెక్చరర్స్ ఏ స్రవంతి,దుర్గం లక్ష్మీ నారా యణ,విద్యార్థిని,విద్యార్థులు, పాల్గొన్నారు.
