145 Viewsమెగా రక్తదాన శిబిరం పినపాక,సెప్టెంబర్ 02 పినపాక మండలం దుగినేపల్లి గ్రామ యూత్ ఆధ్వర్యంలో చేయూత స్వచ్ఛంద సంస్థ సహకారంతో మహా రక్తదాన శిబిరాన్ని దుగినేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థానిక యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. స్థానిక సీఐ శివ ప్రసాద్, ఎస్సై నాగుల్ మీరా ఖాన్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రి, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు […]
ప్రాంతీయం
ఘనంగా డా:వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి
195 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 2, మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్: వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు రాజశేఖర్ రెడ్డి రాష్ట్రం అంతట పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల గోడు ప్రత్యక్షంగా విని కొన్ని పథకాలు రూపొందించారు.108 అంబులెన్స్ సర్వీస్ లు, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, రైతులకు మామిడి మొక్కలతో పాటు డ్రిప్ ఇరిగేషన్ రాయితీ, రోడ్లకు ఇరువైపులా కానుగ మొక్కలు, ఉపాధిలేనివారికి ఉపాధి, […]
గద్దర్,సాయి చంద్ ల సంస్మరణ సభను విజయవంతం చేయాలి.*
113 Views*గద్దర్,సాయి చంద్ ల సంస్మరణ సభను విజయవంతం చేయాలి.* -జాతీయ మాల మహానాడు రాష్ట్ర కో ఆర్డనేటర్ ర్యాకం శ్రీరాములు. దళిత బహుజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే పీడిత ప్రజల గొంతుక ప్రజా యుద్ద నౌక గద్దర్, ప్రజా గాయకులు సాయి చందుల సంస్మరణ సభను విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర కో ఆర్డనేటర్ ర్యాకం శ్రీరాములు అన్నారు.శనివారం రాయపోల్ మండల కేంద్రం అంబేడ్కర్ చౌరస్తాలో విలేకరులతో వారు మాట్లాడుతూ ప్రజా యుధ్ధ […]
వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు
239 Viewsమంగపేట,సెప్టెంబర్ 02 మంగపేట మండల కేంద్రంలోని వైస్సార్ విగ్రహం వద్ద మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి స్వర్గీయ డాక్టర్ రాజ శేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించి ఆయన విగ్రహనికి పూలమాల వేసి నివాళుల ర్పించారు.అర్హతే ప్రామాణికంగా సంక్షేమ ఫలాలను అందించిన మానవతామూర్తి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేది కపైనే వెంటనే […]
దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, చెరుకు ముత్యం రెడ్డి వర్ధంతి వేడుకలు*
181 Views – వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం – మండల పార్టీ అధ్యక్షుడు తప్పేట సుధాకర్ రాయపోల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తప్పేట సుధాకర్ ఆధ్వర్యంలో శనివారం వైయస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి , మరియు మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి 4 వ వర్ధంతి వేడుకలను రాయపోల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు.ఈ సందర్భంగా దివంగత […]
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్సార్ కు ఘన నివాళి
170 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి పక్కన ఉన్న వైయస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మోనగారి రాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుంటుకు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగిందని ప్రజా సంక్షేమ పాలన అందించిన దివంగత […]
చిప్పలపెళ్లి గ్రామంలో సన్మాన కార్యక్రమం…
186 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 2, చిప్పలపల్లి గ్రామంలో రజకుల బంధువులు నూతనంగా నియమించబడ్డ పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సన్మానించారు. ఈకార్యక్రమంలో రజక సంఘం నాయకులు కులబంధువులు మహిళలు అక్కరాజు శ్రీనివాస్ ను సన్మానించారు. చిప్పలపల్లి రజక సంఘము కుల బందువులు మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ కొమ్మటి రాజమల్లును, సిరిసిల్ల పట్టణ రజక సంఘము అధ్యక్షుడు దండు శ్రీనివాస్ ను సన్మానించారు. Telugu News 24/7tslocalvibe.com
గౌడసంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక…
112 Viewsముస్తాబాద్, సెప్టెంబర్1, గూడెంగ్రామ గౌడసంఘం సభ్యులందరూ సమావేశం ఏర్పాటు చేసుకొనీ ఎన్నికలు జరిపారు. అధ్యక్షులు పరకాల అంజయ్య, ఉపాధ్యక్షులు లింగంపెల్లి దేవయ్య, ప్రధాన కార్యదర్శి కొమిరె ఎల్లం, కోశాధికారి కోలశ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఇడుగురాల దేవయ్య, కార్యవర్గ సభ్యులు ముస్తాబాద్ లక్ష్మీపతి గౌడ్, కొమిరె పర్శరాములు, కొత్త పర్శరాములు, ఇడుగురాల అంజయ్య,లను గౌడ కుటుంబ సభ్యులు వివిధ హోదాలకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈకార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
పూజలు నిర్వహించిన అనంతరం సాలువాతో సన్మానం చేసిన గ్రామస్తులు…
132 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 2, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన అక్కరాజ్ శ్రీనివాస్ ని ఏఎంసి డైరెక్టర్ గా నియమితులైన రోడ్డ దేవదాస్ ని తుర్కపల్లె గ్రామంలో హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించి ఇరువురికి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ కాశోల్ల పద్మ దుర్గాప్రసాద్, బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జవాజి బాలకిషన్, అంకని రంజీత్ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు […]
పోగొట్టుకున్న చరవాణి ని బాధితురాలి కి అందజేసిన ఎస్సై
195 Viewsఎల్లారెడ్డి పేట మండలం పోగొట్టుకున్న చరవాణి ని బాధితురాలి కి ఎల్లారెడ్డి పేట ఎస్సై కే రమాకాంత్ శుక్రవారం అందజేశారు. ( సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడింటిటి రిజిస్టర్ ) యాప్ ద్వారా నెల రోజుల క్రితం పోయిన సెల్ ఫోన్ గుర్తించి తిరిగి అందజేశారు. ఎల్లారెడ్డి పేట కు చెందిన చెన్ని గోపి గత జూలై 25 న పోలీస్ స్టేషన్ కు వచ్చి తన యొక్క సెల్ ఫోన్ ను ఎల్లారెడ్డి పేట లో […]










